Telugu Murli Quiz 17-12-2015

10 Questions | Total Attempts: 96

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 17-12-2015

ఈక్విజ్ ఈరోజుటి మురళి ఆధారంగా ఉంది ఈమురళిని వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 


Questions and Answers
  • 1. 
    సత్యమైనతండ్రిద్వారా సంగమయుగంలో మీకుఎలాంటి వరదాన లబి౦చింది(ఈరోజుటి మురళి)
    • A. 

      మూడవ నేత్రం

    • B. 

      పవిత్రత

    • C. 

      సత్యత

  • 2. 
    నిర్వికారిగా కావడానికి ----గా అయ్యే శ్రమ తప్పకుండా చేయాలి 
    • A. 

      పవిత్రం

    • B. 

      యోగి

    • C. 

      ఆత్మాభిమాని

  • 3. 
    ఈరోజుటి సమాధానం అనుసారంగా బృకుటి మధ్యలో ఆత్మను చూసే అభ్యాసం చేయాలి 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 4. 
    సత్యమైన పవిత్రత ఏమిటి 
    • A. 

      స్వచ్చతలో సంపన్నంగా కావాలి

    • B. 

      సత్యతలో సంపన్నంగా కావాలి

    • C. 

      సంతుష్టతలో సంపన్నంగా కావాలి

  • 5. 
     శరీరంవైపు దృష్టి వెళితే ఏమిజరుగుతుంది 
    • A. 

      దృష్టి వికారిగా మారుతుంది

    • B. 

      విఘ్నాలు కలుగుతాయి

    • C. 

      పవిత్రంగా కాలేరు

  • 6. 
    బొంగులఅడవికి నిప్పు అంటుకుంటుంది బంబోర్(బొంగుల అడవి)అని విశ్వాన్ని అంటారు 
    • A. 

      సరైనది

    • B. 

      తప్పు

  • 7. 
    కొ ౦తమంది చదువుకుని లక్షలు సంపాదించుకుంటారు మరికొంత మంది---రూపాయలు సంపాదిస్తారు మీలక్ష్యం నరుడు నుండి నారాయణుడుగా కావాడం 
  • 8. 
    ఈరోజుటి పాట 
    • A. 

      ఓంనమః శివాయ

    • B. 

      ముఖాన్ని అద్దంలో చూసుకోప్రాణి

    • C. 

      రేపటి ప్రపంచమునకు

Back to Top Back to top