Telugu Murli Quiz 02-12-2015

5 Questions | Total Attempts: 106

SettingsSettingsSettings
Please wait...
Telugu Murli Quiz 02-12-2015

ఈ రోజుటి మురళి ఆధారంగా ఈ క్విజ్ ఉంది ఈ రోజుటి మురళి కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  


Questions and Answers
 • 1. 
  దేహసహితంగా సంబందాలను అన్నిటిని మరిచి ఒక్కబాబాను జ్ఞాపకం ఎందుకు చేయాలి 
  • A. 

   ఇంటికి వెళ్లడానికి

  • B. 

   పవిత్రంగా కావడానికి

  • C. 

   స్వర్గమునకు యజమానిగా కావడానికి

  • D. 

   ద్వికిరీటదారులుగా కావడానికి

 • 2. 
  బాబా మనల్ని ________ గా తయారు చేస్తున్నారు, కనుక చాలా సంతోషము ఉండాలి
  • A. 

   ఎంతో ఉన్నతము

  • B. 

   ఫరిస్తాలు

  • C. 

   పావనము

  • D. 

   శుభ్రము

 • 3. 
  గీతా పాఠశాలల వారు 'భగవానువాచ' అంటే వారి బుద్ది లో ఎవరు  గుర్తువస్తారు
  • A. 

   కృష్ణుడు

  • B. 

   పరమాత్ముడు

  • C. 

   సద్గురువు

  • D. 

   మార్గదర్శకుడు

 • 4. 
  తమాషాగా, వేళాకోళంగా  విమర్శించేవారు ఆత్మలను______  పరచి ________ గా చేస్తారు.
  • A. 

   అధైర్య, దుఃఖితులు

  • B. 

   ఉత్సాహ, ఉల్లాసము

  • C. 

   సంతోష, ప్రసన్నము

  • D. 

   జాగ్రత్త, సంపన్నము

 • 5. 
  ఆత్మపై ఉన్న తుప్పు తొలగిపొతున్నకొలదీ, ఇతరులకు జ్ఞానము అర్థము చేయించినప్పుడు _______ అవుతారు 
  • A. 

   ఆకర్షితులు

  • B. 

   ముగ్ధులు

  • C. 

   ప్రసన్నము

  • D. 

   దేవతలు