1.
ఆంధ్ర ప్రదేశ్ లో 2019 జూన్ 12 న కొలువైన శాసన సభ ఎన్నవది?
A. 
B. 
C. 
D. 
2.
15 వ శాసన సభ ప్రొటెం స్పీకర్ గా శాసన సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించింది ఎవరు?
A. 
B. 
సంబంగి చిన్న వెంకట అప్పల నాయుడు
C. 
D. 
3.
YS జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలి సంతకం చేసిన తొలి 3 కీలక దస్త్రాలు ఏవి?
i. ఆశ కార్యకర్తలకు వేతనం పెంపు
ii. అనంతపురం X - Press highway కు రాష్ట్ర ప్రభుత్వ నిరభ్యంతర పత్రం జారీ
iii. జర్నలిస్టులకు సమగ్ర బీమా పథకం క్రమబద్ధీకరణ
A. 
B. 
C. 
D. 
4.
ఆంధ్రప్రదేశ్ లో రైతులకు పెట్టుబడి సాయం కోసం ఉద్దేశించిన పథకం పేరేంటి?
A. 
B. 
C. 
D. 
5.
రైతు భరోసా పథకం ఎప్పటి నుండి అమలు చేయనున్నారు
A. 
B. 
C. 
D. 
6.
YSR రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న నిధులు ఎంత?
A. 
B. 
C. 
D. 
7.
YSR రైతు భరోసా పథకం కింద ఒక్కొక్క రైతు కుటుంబానికి ఏడాది కి ఎంత ప్రయోజనం అందనుంది?
A. 
B. 
C. 
D. 
8.
ఏ పథకాన్ని రద్దు చేసి YSR రైతు భరోసా పథకం కింద మార్చరు.
A. 
B. 
రాష్ట్ర నిధులతో నడిచే పథకం
C. 
D. 
కేంద్ర నిధులతో నడిచే పథకం
9.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాఠశాలలో మధ్యాహన భోజన పధకానికి ఏ పేరున నామకరణం చేశారు?
A. 
B. 
C. 
D. 
10.
మధ్యాహ భోజన పథకం వంట కార్మికులకు ప్రస్తుతం ఉన్న నెలకు 1000/- గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచారు?
A. 
B. 
C. 
D. 
11.
సుడాన్లో సైనిక పాలన అమల్లోకి వచ్చింది. క్రింది స్టేట్మెంట్ను పరిశీలించుము.
ఎ) సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌ను ఆ దేశ సైన్యం 2019 ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది
బి) సుడాన్లో 2005 నుంచి అమల్లోకి వచ్చిన రాజ్యాంగాన్ని రద్దు చేశారు
సి) సుడాన్ రాజధాని - ఖార్టూమ్
డి) సుడాన్ కరెన్సీ - సుడానీస్ పౌండ్
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
12.
న్యూయార్క్ టైమ్స్, వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రికకు పులిట్జర్ పురస్కారం లభించింది. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అతని కుటుంబంపై చేపట్టిన పరిశోధనకు పులిట్జర్ పురస్కారం దక్కింది
బి) ట్రంప్ కుటుంబం స్వార్జితమని చెప్పుకున్న సంపదకు సంబంధించిన పన్ను వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చేలా వివరణాత్మక పరిశోధన కథనాలను అందించినందుకు వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు పులిట్జర్ పురస్కారం
సి) 2016 నాటి అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమంలో గతంలో ట్రంప్‌తో సంబంధాలున్నట్లు చెప్పుకున్న ఇద్దరు మహిళలకు రహస్యంగా డబ్బులు చెల్లించిన ఘటననలు వెలుగులోకి తెచ్చినందుకు న్యూయార్క్ టైమ్స్‌కు పులిట్జర్ పురస్కారం
డి) యెమెన్‌లో యుద్ధంపై కథనాలకుగాను అసోసియేటెడ్ ప్రెస్‌కు అంతర్జాతీయ రిపోర్టింగ్ విభాగంలో పులిట్జర్ పురస్కారం
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
13.
ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ 2019లో భారత్ 140వ స్థానంలో నిలిచింది. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) ఈ సూచీలో నార్వే మొదటి స్థానంలో నిలిచింది
బి) ఈ సూచీలో తుర్కమెనిస్తాన్ చివరి స్థానంలో నిలిచింది
సి) 160 దేశాలతో ఈ సూచీని రూపొందించారు
డి) ఫ్రాన్స్ కేంద్రంగా పని చేస్తున్న రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఈ సూచీని రూపొందించింది
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
14.
ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో హాస్య నటుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ విజయం సాధించారు. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పొరోషెంకోపై వ్లోడిమిర్ జెలెన్స్కీ విజయం సాధించాడు
బి) ‘సర్వంట్ ఆఫ్ ది పీపుల్’ కామెడీ టీవీ సీరియల్లో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నటించాడు
సి) ఉక్రెయిన్ రాజధాని - కీవ్
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
15.
బ్రూనేలో కఠిన శిక్షలతో కూడిన ఇస్లామిక్ షరియా చట్టాలు 2019 ఏప్రిల్ 3 నుంచి అమల్లోకి వచ్చాయి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) బ్రూనే ఆగ్నేయాసియా దేశం
బి) కొత్త చట్టాల కింద అత్యాచారం, పురుషుల మధ్య స్వలింగ సంపర్కం, దోపిడీ, ప్రవక్త మహ్మద్‌ను అవమానించడం వంటి నేరాలకు మరణశిక్ష
సి) ఇద్దరు మహిళల మధ్య లైంగిక చర్యకు 40 కొరడా దెబ్బలు లేదా గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష
డి) దొంగతనం చేస్తే చేతులు, పాదాల్ని తొలగిస్తారు
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
16.
019-20 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) 2018-19 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాను సైతం 7.3 శాతం నుంచి 7 శాతానికి ఏడీబీ తగ్గించింది
బి) ఏషియన్ డెవప్మెంట్ బ్యాంక్ ఏర్పాటు - 1966 డిసెంబర్ 19
సి) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు - తకెహికో నకావో
డి) ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం - మనీలా, ఫిలిప్పిన్స్
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
17.
దేశంలో సూక్ష్మసేద్యం పరికరాల అమరికలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం సాధించింది. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) కర్ణాటక, గుజరాత్ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి
బి) తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది
సి) దేశవ్యాప్తంగా సూక్ష్మసేద్య పరికరాల అమరికను జిల్లాలవారీగా పరిగణనలోకి తీసుకోగా తొలి పది స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని 6 జిల్లాలకు స్థానం లభించింది
డి) దేశంలో అనంతపురం జిల్లా అత్యధికంగా 34,122 హెక్టార్లలో సూక్ష్మసేద్య పరికరాల అమరికతో ముందు నిలిచింది.
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D. 
18.
వికీలీక్స్ సహ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్‌ను బ్రిటన్ పోలీసులు 2019 ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించుము.
ఎ) జూలియన్ అసాంజ్ రహస్య పత్రాలు, ఫొటో ప్రచురణ ఉద్దేశంతో 2006లో వికీలీక్స్‌ను ఏర్పాటు చేశారు
బి) అసాంజ్ ఆస్ట్రేలియాలో జన్మించారు
సి) అసాంజ్ ఏడేళ్లుగా లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో రాజకీయ ఆశ్రయం పొందాడు
డి) 2010లో అసాంజ్ అమెరికాకు చెందిన రహస్య సైనిక, దౌత్య పత్రాలను మెవరించడంతో ప్రపంచవ్యాప్తంగా వికీలీక్స్ సంచలనం సృష్టించింది
సరైన సమాధానం గుర్తించుము
A. 
B. 
C. 
D.