Telugu Murli Quiz 18-11-2014

10

Settings
Please wait...
Telugu Murli Quiz 18-11-2014

తెలుగు ప్రశ్నావళి 18.11.14 ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    ఈరోజు బాబా మురళిలో ఈ వ్యక్తి+ కధను గుర్తు చేశారుసమాధానం ఒకటి కన్నా ఎక్కువ ఉండవచ్చు  
    • A. 

      అల్లాహ్ అవల్ దీన్

    • B. 

      జీసస్ క్రైస్ట్

    • C. 

      గురునానక్

    • D. 

      అదిదేవ్ మహావీర్

    • E. 

      అనంతమైనఖజానా

  • 2. 
    మనం బాబాకు వారసులమా లేక బాబా మనకు  వారసుడా 
    • A. 

      మనం బాబాకు వారసులం

    • B. 

      బాబా మన వారసుడు

    • C. 

      ఎవరు ఎవరికీ వారసులు కాదు

    • D. 

      ఇద్దరు ఒకరికి ఒకరు వారసులు

  • 3. 
    అంతిమ సమయంలో ట్రిబ్యునల్ ఏపిల్లల కోసం కూర్చుంటుంది  సమాధానం ఒకటి కన్నా ఎక్కువ  ఉండవచ్చు
    • A. 

      మాయకు వశమై డిస్ సర్వీస్ చేసేవారికోసం

    • B. 

      సత్యయుగంలో రాజుగా అయ్యే వారికోసం

    • C. 

      దానం ఇచ్చిన వస్తువును తిరిగి తీసుకోవాలి అని సంకల్పం చేసేవారికోసం

  • 4. 
    కల్పం మోత్తములో ఎవరి అదృష్టములో పావనశరీరం లభించడం వ్రాసిలేదు 
    • A. 

      క్షత్రియధర్మఆత్మలు

    • B. 

      దేవిదేవతధర్మఆత్మలు

    • C. 

      శివబాబా

    • D. 

      బ్రహ్మాబాబా

    • E. 

      బ్రాహ్మాణపిల్లలు

  • 5. 
    నాది అనే దానిని నీది లోకి పరివర్తన చేస్తే ఏవిధంగా అవుతారు 
    • A. 

      ఫరిస్తా

    • B. 

      బ్రాహ్మాణలు

    • C. 

      మధుబన్ నివాసి

    • D. 

      అశరీరి

    • E. 

      బీజరూపి

  • 6. 
    మొత్తం కల్పం యొక్క చక్రంలో ఎవరైతే నెంబర్ వన్ గా ఉన్నారో వారే లాస్ట్ నెంబర్ అవుతారు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 7. 
    బాబాను జాని జానన్ హర అంటారు అందరి మనస్సులో ఉన్నదానిని వెంటనే తెలుసుకుంటారు మరియు దాని అనుసారంగా వరదానం కూడా ఇస్తారు 
    • A. 

      ఈ వాక్యం సరైనది

    • B. 

      ఈ వాక్యం తప్పు

  • 8. 
    ఇతను మీకు తండ్రి ఉన్నారు టీచర్ కూడా ఉన్నారు గురువు కూడా ఉన్నారు ఇతనితో యోగం పెట్టుకోండి అంటే బాబాని------- చేయండి చదివించే వారిని ----- చేయడంతో మీ పాపాలు భస్మం అవుతాయి 
  • 9. 
    ప్రపంచంకు ------ వారు బాప్ దాదాను తన నయనాలలో ఇమిడించుకుంటారు 
  • 10. 
    ఒక వేళ  శివబాబాని గౌరవిస్తున్నారు అంటే -------అనుసరించాలి