Telugu Avyakt Murali 05-11-2014

10

Settings
Please wait...
Telugu Avyakt Murali 05-11-2014

తెలుగు ప్రశ్నావళి 05.11.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారముగా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     ఈ వెలుగుతున్న చైతన్య దీపాల వెలుగు యొక్క విశేషతలుఒకటి కన్నా ఎక్కువ సమాధానములు ఉండవచ్చు          
    • A. 

      ప్రతి ఒక్క దీపం దీపరాజు యొక్క జ్ఞాపకంలో వెలుగుతున్నారు

    • B. 

      అందరికి తన స్వరూపం దీపం యొక్క వెలుగులో కన్పిస్తుంది

    • C. 

      అందరుస్నేహి మరియు మనస్సులో ఇమిడి పోయోవారు

  • 2. 
    బాప్ దాదా ప్రతి ఒక్కరి ----లో దీపరాజ్ జ్ఞాపకం ఇమిడి ఉండటం చూసారు 
    • A. 

      ముఖం

    • B. 

      నడవడిక

    • C. 

      సంకల్పం

    • D. 

      బుద్ది

    • E. 

      ఆత్మ

  • 3. 
    బాప్ దాదా ద్వారా శరీరంను నడిపించడానికి సమయం అనుసారంగా శక్తి ఇచ్చే విషయం ఎవరి కోసం చెప్పారు 
    • A. 

      దాది జానకి గారికి

    • B. 

      మోహిని అక్కయ్య గారికి

    • C. 

      కర్ణాటక నుండి వచ్చిన సాదుమహాత్మగారికి

    • D. 

      వెలుగుతున్న దీపాలకు

  • 4. 
    అవ్యక్త్ బాబా వెలుగుతున్న జ్యోతి యొక్క విశేషతలు  ఏమి ఏమి చెప్పారు? 
    • A. 

      మీ స్మృతి చిహ్నమే మొత్తం విశ్వం జరుకుం టుంది

    • B. 

      జ్యోతులు అన్ని ఒకే సమానంగా వెలుగుతున్నాయి

    • C. 

      మనం వెలుగుతున్న రూపంతో తన అనేక భక్తులకు సాషాత్కారం చేయించవచ్చు

    • D. 

      ఇప్పుడు బాప్ దాదా పిల్లలను చైతన్య జ్యోతి స్వరూపంలో చూస్తున్నారు

    • E. 

      ఒక్క చైతన్య దీపం తన జ్యోతి స్వరూపం ను తెలుసుకోవచ్చు

  • 5. 
    మీ మనస్సులో సదా బాబా ఉన్నారు మరియు బాబా మనస్సులో మీరు  ఈ  వరదానం ఎవరికి లభిం చిం ది 
    • A. 

      కర్ణాటక నుండి వచ్చిన సాదు మహాత్మ గారికి

    • B. 

      బ్రాహ్మాణ పరివారంలోని కొత్త పిల్లలకు

    • C. 

      దాది జానకి గారికి

    • D. 

      మోహిని అక్కయ్య గారికి

    • E. 

      వెలుగుతున్న దీపాలకు

  • 6. 
    అంతి మములో మొత్తము ప్రపంచం వారికి మీ పిల్లల పురుషార్ధం అనుసారంగా సాధారణంగా కనిపించరు కాని -----రూపంలో కనిపిస్తారు 
    • A. 

      దేవత

    • B. 

      అవ్యక్త్

    • C. 

      బిందు

    • D. 

      దీపం

  • 7. 
    ఇప్పటికి కూడా కొంతమంది పిల్లల ద్వారా దేవత లేక దేవి ప్రాక్టికల్ రూపం యొక్క అనుభూతి కలుగుతుంది ఇక ముందు అందరు అలాంటి స్టేజికి  చేరుకుంటారు 
    • A. 

      ఈవాక్యం సరైనది

    • B. 

      ఈవాక్యం తప్పు

  • 8. 
    బాప్ దాదా ఈ రోజు మీ అందరిని ----- రూపంలో చూస్తున్నారు 
  • 9. 
    ఈ రోజు ప్రతి ఒక్క దీపం ----యొక్క జ్ఞాపకంలో  మెరుస్తున్నారు 
    • A. 

      దీపరాజు

    • B. 

      సుఖధామం

    • C. 

      పరంధామం

    • D. 

      దీపావళి

    • E. 

      పూజ్యస్వరూపం