Telugu Murli Quiz 20-10-2014

10

Settings
Please wait...
Telugu Murli Quiz 20-10-2014

తెలుగు ప్రశ్నావళి 20.10.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్  ోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
    కొంత మంది అంటారు మేము బ్రహ్మబాబాను గురువుగా ఒప్పుకుంటాము మరియు వారి ఆజ్ఞను పాలన చేస్తాము. బాబా మరియు టీచర్ ఫై విశ్వాసం లేనట్టయితే వారిని బ్రాహ్మణులు అంటారు ?
    • A. 

      అనకూడదు

    • B. 

      అనవచ్చు

  • 2. 
     నదులు సాగరం నుండే వచ్చినవి అని ఎవరైనా అంటే ఆ మాటలు జ్ఞాని ఆత్మలవా ? ఎందుకు ?
    • A. 

      అజ్ఞాని ఆత్మ

    • B. 

      జ్ఞాని ఆత్మ

  • 3. 
    మానవాత్మలకు ----- అనుసారంగా రోగి శరీరం లబిస్తుంది
    • A. 

      అదృష్టం

    • B. 

      గత కర్మల అనుసారంగా

    • C. 

      గర్బంలో చెడు సంకల్పాలు

    • D. 

      శివబాబా ఇష్టం అనుసారంగా

  • 4. 
     సత్యయుగ దృశ్యంను దుష్టిలో ఉంచుకుని సరైన సమాధానంను గుర్తించండి. (సమాధానం ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు)
    • A. 

      సత్యయుగంలో చదువు ఉండదు

    • B. 

      కృష్ణుడు మాకు ఈ పదవి ఇచ్చారు అని అక్కడ మనకు తెలుసు

    • C. 

      అక్కడ డాక్టర్,లాయర్,జడ్జీ మొదలగు వారు ఉండరు

    • D. 

      అక్కడ కృష్ణుడి జన్మ దివ్యంగా,అలౌకికంగా ఉంటుంది

    • E. 

      అక్కడ సత్యత 100 శాతం ఉంటుంది

  • 5. 
    ఈశ్వరీయ జ్ఞానం ద్వారా జీవనముక్తి పొందడానికి ఎంత సమయం పడుతుంది?
    • A. 

      ఒక జన్మ

    • B. 

      ఒక నెల

    • C. 

      ఒక యుగం

    • D. 

      ఒక సెకండ్

    • E. 

      ఒక వారం

    • F. 

      100 సంవత్సరాలు

  • 6. 
    --------- ఉదాసినతకు గుర్తు. ఏదో ఒక విషయంలో సంశయంతో ఉండే వారికి లోలోపల --------- ఉంటుంది
    • A. 

      చెడు సాంగత్యం

    • B. 

      ఆవలింతలు

    • C. 

      బద్ధకం (నిర్లక్ష్యం)

    • D. 

      మాయ

  • 7. 
    ఈ రోజుటి వరధానం
    • A. 

      బ్రహ్మబాబా సమాన భవ

    • B. 

      విశేష ఆత్మ భవ

    • C. 

      సత్యమైన సేవాధారి భవ

  • 8. 
    ఆత్మ యొక్క సతో, తమో, రజో స్తితుల గురించి  అందరికి తెలుసు. ఆత్మ రాజోప్రధానం నుండి తమోప్రధనంగా కావడంలో ఎంత సమయం పడుతుంది అనేది మీరు చెప్పాలి
    • A. 

      63 జన్మలు

    • B. 

      42 జన్మలు

    • C. 

      ఒక జన్మ

    • D. 

      74 జన్మలు

    • E. 

      84 జన్మలు

  • 9. 
    ------- శరీరం కల్గిన యోగీలు స్వయం ------ గా అయి ఇతరులను ------ దృష్టితో పవిత్రంగా చేస్తారు
    • A. 

      పవిత్రత

    • B. 

      దివ్యత

    • C. 

      శీతలత

    • D. 

      శక్తిశాలి

  • 10. 
    ఈ రోజు లాంగ్-బూట్  అని ఎవ్వరిని అన్నారు ? ఎందుకు ??
    • A. 

      బ్రహ్మబాబాను

    • B. 

      శివబాబాను

    • C. 

      బ్రాహ్మణ పిల్లలను

    • D. 

      శ్రీకృష్ణుడుని