Telugu Murli Quiz 21-10-2014

10

Settings
Please wait...
Telugu Murli Quiz 21-10-2014

తెలుగు ప్ర శ్నా వళి 21.10.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి పాత క్విజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     ఈరోజు బాబా రుద్రమాల గురించి చెప్పారు, రుద్రమాల ఎంత మంది ఆత్మలతో తయారు అవుతుంది?
    • A. 

      700 ల కోట్లు

    • B. 

      108

    • C. 

      16108

    • D. 

      9 లక్షలు

  • 2. 
    బాబా అంటారు, ఇది దెయ్యాల ప్రపంచం ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు వ్యాపించి వున్నాయి  మరి ఇవి ఎవరిలో వ్యాపించి ఉన్నాయి ?
    • A. 

      డ్రామాలో

    • B. 

      ఆత్మలో

    • C. 

      బ్రాహ్మణులలో

    • D. 

      ప్రపంచంలో

    • E. 

      శరీరంలో

  • 3. 
    ____________గా కావడమే పద్మా పదమ భాగ్యశాలి గా కావడం.
    • A. 

      స్వదర్శన చక్రధారి

    • B. 

      సత్య యుగి బాదు షాహి

    • C. 

      ఫరిస్తా

    • D. 

      కర్మాతీత్

  • 4. 
    ఈ 5 వేల సంవత్సరాల చక్రంలో సుఖ దుఃఖాల ఆట వుంది . సుఖాన్ని పగలు అని దుఖాన్ని రాత్రి అని అంటారు . రాత్రి  పగలు కు మధ్య సమయం సంగమయుగం . అరకల్పం ____, అరకల్పం చీకటి .
    • A. 

      63 జన్మలు

    • B. 

      భక్తి

    • C. 

      జ్ఞానం

    • D. 

      పంచవికారాలు

    • E. 

      ప్రకాశం

  • 5. 
    సత్య యుగం లో కూడా ముందు తండ్రితో యోగం ఉంటుంది, తర్వాత టీచర్ తో కూడా ఉంటుంది. చదువుకోవడానికి వెళ్ళతారు కదా.
    • A. 

      ఈ వాక్యం సరైనది.

    • B. 

      ఈ వాక్యం తప్పు

  • 6. 
    సత్య త్రేతా యుగాలలో మొత్తం ఎన్ని జన్మలు తీసుకుంటారు?  
    • A. 

      21 జన్మలు

    • B. 

      9 జన్మలు

    • C. 

      24 జన్మలు

    • D. 

      20 జన్మలు

  • 7. 
    ఈరోజుటి సాకార మురళిలో బాప్ దాదా (అవ్యక్త ) ను ఎక్కడ గుర్తు చేశారు?
    • A. 

      హెడ్ లైన్

    • B. 

      వరదానం

    • C. 

      స్లోగన్

    • D. 

      ధారణ

    • E. 

      ప్రశ్న –సమాధానం

    • F. 

      బేహద్ సుఖ వారసత్వం ఇవ్వడం

  • 8. 
    ఆత్మలు సర్వవ్యాపి  మరియు ఆత్మ లోని పంచావికారాలు సర్వవ్యాపి.
    • A. 

      ఈ వాక్యం సరైనది.

    • B. 

      ఈ వాక్యం తప్పు

  • 9. 
    మీకు తెలుసు హిందుస్థాన్ స్వర్గంగా వున్నపుడు కేవలం మన రాజ్యమే వుంది , వేరే ఏ  ధర్మం లేదు
    • A. 

      ఈ వాక్యం సరైనది.

    • B. 

      ఈ వాక్యం తప్పు