Telugu Avyakt Murli Quiz 12-10-2014

10

Settings
Please wait...
Telugu Avyakt Murli Quiz 12-10-2014

తెలుగు ప్రశ్నావళి 12.10.14. ఈ క్విజ్ ఈ రోజుటి మ రళి ఆధారము గా ఉన్నది.  మురళి వినటం కోసం ఇ ్కడ క్లిక్ చేయండి పా  క్విజ్ కోసం ఇక్కడ  క్లిక్ చేయండి. 


Questions and Answers
  • 1. 
     సఫలత మీ జన్మ సిద్ద అధికారం. బాగా నడుస్తుంది , ఇక ముందు కూడా బాగా నడుస్తుంది . బాప్ దాదా ఈ వరదానం ఎవరికీ ఇచ్చారు?  
    • A. 

      బనారస్, నేపాల్ సోదరి సోదరులకు.

    • B. 

      మొత్తం సభకు.

    • C. 

      విదేశీ పెద్ద అక్కయ్యలకు.

    • D. 

      దాది జానకి గారికి.

    • E. 

      భారతవాసి గ్రూపుకి.

    • F. 

      సింధి గ్రూపుకి.

  • 2. 
       బాబా అంటారు "వాహ్ పిల్లలు వాహ్ ", పిల్లలు అంటారు "వాహ్ బాబా వాహ్ " అని. ప్రతి ఒక్కరి ముఖంలో ఏం ఉంది?
    • A. 

      పవిత్రత.

    • B. 

      దీపం యొక్క వెలుగు.

    • C. 

      పరమాత్మ ప్రేమ.

    • D. 

      దీపరాజు.

  • 3. 
      బాప్ దాదా ఈ దీపావళికి ఎం స్లోగన్ ఇచ్చారు ?సదా గుర్తుంచుకోవాలి. 
    • A. 

      నేను సఫలతామూర్త్ ఆత్మను.

    • B. 

      సదా ఖుషిగా ఉండాలి, ఖుషి పంచాలి.

    • C. 

      సదా దీపం సమానంగా వెలుగుతూ ఉండాలి.

    • D. 

      వాహ్ బాబా వాహ్ నేను.

  • 4. 
      బాప్ దాదా చూస్తున్నారు ప్రతి ఒక్కరి మనస్సులో  -------- కనిపిస్తుంది. ఇది ------ మనస్సులో ఇమిడిపోవడం దీపావళిని గుర్తు చేస్తుంది. 
    • A. 

      దీపరాజా

    • B. 

      దిలారామ్.

    • C. 

      దీపం.

    • D. 

      శివబాబా.

  • 5. 
     ప్రతి ఒక్కరి మనస్సులో ఎవరు ఉన్నారు ? నా బాబా. బాబా మనస్సులో ఎవరు ఉన్నారు ? ------- పిల్లవాడు.
  • 6. 
     మిమ్మల్ని ఎవరైనా మీ మనస్సులో ఎవరు ఉన్నారు అని అడుగుతారు. ఏం చెప్తారు. "నా బాబా " ఎందుకంటే ------ మరచిపోవడం కష్టం. జ్ఞాపకం చేయడం సహజం. 
  • 7. 
     మురళి హెడ్ లైను అనుసారంగా ------ దీపావళి ఎవరి స్మ్రుతి చిహ్నం ?సమాధానం ఒకటి అంత కన్నా ఎక్కువ ఉండవచ్చు
    • A. 

      దీపాలది.

    • B. 

      దిలారామ్ యొక్క

    • C. 

      రాజ్యాభిషేకం యొక్క

    • D. 

      రాజధాని యొక్క.

  • 8. 
     మన పిల్లలందరం బాప్ దాదా నుండి ఏం సర్టిఫికేట్ తీసుకోవాలి ?
    • A. 

      ఎవర్ రెడీ

    • B. 

      దీపమాలలోని దీపం.

    • C. 

      సఫలతా నక్షత్రాలు.

    • D. 

      నా బాబా

    • E. 

      పరమాత్మ ప్రేమ