కరెంట్ అఫైర్స్ క్విజ్

10 Questions | Total Attempts: 277

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ క్విజ్

Questions and Answers
 • 1. 
  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2,2014న రెండు నూతన బ్యాంకుల ఏర్పాటుకు సూత్రప్రాయమైన అనుమతి మంజూరు చేసింది. ఆ రెండు బ్యాంకులు క్రింది వాటిలో ఏవి?
  • A. 

   రిలయన్స్, ఆదిత్య బిర్లా

  • B. 

   ఐడిఎఫ్‌సి, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్

  • C. 

   ఐడిఎఫ్‌సి, ఇండియా పోస్ట్

  • D. 

   బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండియా పోస్ట్

 • 2. 
  ఇటివల నిర్వహించిన 2014-సోనీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల డబుల్స్ విజేత ఎవరు?
  • A. 

   మార్టినా హింగిస్-సబినే లిసికీ

  • B. 

   ఎకతెరినా మకరొవా-ఎలెనా వెస్నినా

  • C. 

   సానియా మీర్జా-కారా బ్లాక్

  • D. 

   రాక్వెల్ కోప్స్-అబిగయిల్ స్పియర్స్

 • 3. 
  ప్రతిష్టాత్మక సైమన్ డాక్ అవార్డును 2014వ సంవత్సరానికిగాను ఎవరు కైవసం చేసుకున్నారు?
  • A. 

   డాక్టర్ రామ్ మోహన్

  • B. 

   డాక్టర్ అలెక్స్ రాబర్ట్స్

  • C. 

   డాక్టర్ సత్యవతి నారాయణ్

  • D. 

   డాక్టర్ సుమిత్ చుగ్

 • 4. 
  టాటా గ్రూప్ కంపెనీ చెందిన ట్రెంట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా మార్చి 31, 2014న బాధ్యతలు స్వీకరించింది ఎవరు?
  • A. 

   ఎఫ్.హెచ్. కవరానా

  • B. 

   నోయెల్ ఎన్ టాటా

  • C. 

   సైరస్ మిస్త్రీ

  • D. 

   రాజీవ్ మత్తాయ్

 • 5. 
  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2014న, 2014-15 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలో కీలక పాలసీ రేట్లలో- రేపో రేటును ఎంత శాతంలో ఉంచింది?
  • A. 

   రెపో రేటు 7 శాతం

  • B. 

   రెపో రేటు 8 శాతం

  • C. 

   రెపో రేటు 8.5 శాతం

  • D. 

   రెపో రేటు 8.75 శాతం

 • 6. 
  ఏప్రిల్ 1,2014న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) నూతన డైరెక్టర్ (టెక్నికల్)గా నియమితులైనది ఎవరు?
  • A. 

   ఎన్‌బి సింగ్

  • B. 

   విక్రమ్ కరణ్ సింగ్

  • C. 

   ఆర్ జే నారాయణ్ స్వామి

  • D. 

   జేపీ పట్నాయక్

 • 7. 
  ఇటివల భారత్‌లోని ఐదు ప్రాజెక్టుల నిర్మాణం కోసం మార్చి 31,2014న 15000 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేసిన దేశం ఏది? ఈ ప్రాజెక్టుల్లో ఢిల్లీ మెట్రో వర్క్స్‌ ప్రాజెక్టు ప్రధానమైంది.
  • A. 

   చైనా

  • B. 

   జపాన్

  • C. 

   అమెరికా

  • D. 

   ఆస్ట్రేలియా

 • 8. 
  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఏప్రిల్ 2, 2014న విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది?
  • A. 

   శ్రీలంక

  • B. 

   ఇండియా

  • C. 

   పాకిస్తాన్

  • D. 

   దక్షిణాఫ్రికా

 • 9. 
  ప్రపంచ ఆటిజమ్ అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదిన పాటిస్తారు?
  • A. 

   ఏప్రిల్ 2

  • B. 

   ఏప్రిల్ 6

  • C. 

   ఏప్రిల్ 8

  • D. 

   ఏప్రిల్ 1

 • 10. 
  ఫ్రాన్స్ దేశ నూతన ప్రధానమంత్రిగా ఏప్రిల్ 1, 2014న ఎన్నికైన వ్యక్తీ ఎవరు?
  • A. 

   మాన్యుల్ వాల్స్‌

  • B. 

   . జీన్ మార్క్ అయరల్ట్

  • C. 

   ఫ్రాంకోయిస్ హాలండ్

  • D. 

   అన్నే హిడాల్గో