కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 5 డిసెంబర్ 2015–11 జనవరి 2015

20 Questions | Total Attempts: 115

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 5 డిసెంబర్ 2015–11 జనవరి 2015

Questions and Answers
 • 1. 
  కేంద్ర ప్రభుత్వం 30 డిసెంబర్ 2014న, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పేరును ఏ విధంగా మార్పు చేసింది?
  • A. 

   ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా

  • B. 

   ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా

  • C. 

   ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఏజెన్సీ

  • D. 

   పైవేవీ కాదు

 • 2. 
  ఆర్. కోటేశ్వరన్, 2 జనవరి 2015న ఏ ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండీ)గా బాధ్యతలను చేపట్టారు?
  • A. 

   కెనరా బ్యాంకు

  • B. 

   ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబీ)

  • C. 

   బ్యాంకు ఆఫ్ ఇండియా

  • D. 

   విజయా బ్యాంకు

 • 3. 
  కేంద్ర ప్రభుత్వం, 5 జనవరి 2015న తమిళనాడులో, భారత ఆధారిత న్యూట్రినో అబ్సర్వేటరీ (ఐఎన్ఓ)ని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ అబ్సర్వేటరీని ఏ జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు?
  • A. 

   క్రిష్ణగిరి జిల్లా

  • B. 

   తేని జిల్లా

  • C. 

   విరుద్ధనగర్ జిల్లా

  • D. 

   కోయంబత్తూరు జిల్లా

 • 4. 
  ఈ క్రింది వారిని సరిగ్గా జతపరచండి1. ఆహుతి ప్రసాద్                               A) కేంద్ర ప్రభుత్వ మినిస్టర్ ఆఫ్ స్టేట్2. రామ్ ప్రసాద్ కమల్                          B) తెలంగాణా ఏసిబి డైరెక్టర్ జనరల్3. ఏకే ఖాన్                                       C) తెలుగు చలనచిత్ర నటుడు4. మోడిబో కీట                                   D) మాలి దేశ నూతన ప్రధాని
  • A. 

   1-D, 2-A, 3-C, 4-D

  • B. 

   1-C, 2-A, 3-D, 4-B

  • C. 

   1-C, 2-A, 3-B, 4-D

  • D. 

   1-A, 2-C, 3-B, 4-D

 • 5. 
  భారతీయ జనతా పార్టీకి చెందిన డాక్టర్ దినేష్ ఒరాన్, 7 జనవరి 2015న ఏ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు?
  • A. 

   జార్ఖండ్

  • B. 

   ఛత్తీస్గఢ్

  • C. 

   ఉత్తరాఖండ్

  • D. 

   గోవా

 • 6. 
  2014-15 సంవత్సరానికి గాను ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా కిరణ్ భాయి వదోదరియా 2 జనవరి 2015న ఎన్నికయ్యారు. ఐఎన్ఎస్ అంటే ఏమిటి?
  • A. 

   ఇండియన్ న్యూస్ సొసైటీ

  • B. 

   ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ

  • C. 

   ఇండియన్ న్యూరోలాజికల్ సొసైటీ

  • D. 

   ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్

 • 7. 
  గుజరాత్ రాష్ట్రంలోని అకోదర గ్రామంలో 2 జనవరి 2015న ‘డిజిటల్ విలేజ్ ప్రాజెక్టు’ను ప్రారంభించిన ప్రైవేటు రంగ బ్యాంక్ ఏది?
  • A. 

   ఐసిఐసిఐ బ్యాంక్

  • B. 

   ఎస్.బి.ఐ బ్యాంక్

  • C. 

   హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్

  • D. 

   యాక్సిస్ బ్యాంక్

 • 8. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ, 5 జనవరి 2015న ‘నితి అయోగ్’ డిప్యూటీ చైర్మన్‌గా ఏ ప్రముఖ ఆర్థికవేత్తను నియమించారు?
  • A. 

   అరవింద్ పనగారియా

  • B. 

   పాల్ క్రుగ్మన్

  • C. 

   అమర్త్యసేన్

  • D. 

   పి.చిదంబరం

 • 9. 
  అమెరికాలోని ఏ పట్టణం 2015 ఏప్రిల్ నెలలో జరగనున్న అంతర్జాతీయ హిందీ కాన్ఫరెన్స్ (సదస్సు)కు వేదికగా  నిలవనుంది?
  • A. 

   కాలిఫోర్నియా

  • B. 

   వాషింగ్టన్

  • C. 

   న్యూయార్క్

  • D. 

   న్యూజెర్సీ

 • 10. 
  భారతదేశంలో క్రికెట్ నియంత్రణ సంస్థ అయిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ), 6 జనవరి 2015న, 2015 ప్రపంచ కప్ కోసం ఎంత మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది?
  • A. 

   11 మంది సభ్యులు

  • B. 

   12 మంది సభ్యులు

  • C. 

   15 మంది సభ్యులు

  • D. 

   18 మంది సభ్యులు

 • 11. 
  ల్యారీ పేజ్, 6 జనవరి 2015న ఫార్చూన్ మ్యాగజిన్ చేత 2014 సంవత్సర బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యారు. ఆయన ఎవరు?
  • A. 

   గూగుల్ సంస్థ సిఈఓ

  • B. 

   ఫేస్ బుక్ సహ వ్యవస్థాపకుడు

  • C. 

   ఒరాకిల్ సంస్థ చైర్మన్

  • D. 

   పైవేవీ కాదు

 • 12. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ, 6 జనవరి 2015న జంషెట్జీ నుస్సెర్వంజి టాటా యొక్క 175వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఆయన ఎవరు?
  • A. 

   టాటా గ్రూప్ ప్రస్తుత చైర్మన్

  • B. 

   టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు

  • C. 

   రాజకీయ నాయకుడు

  • D. 

   భారతదేశ తొలి ప్రధాన న్యాయమూర్తి

 • 13. 
  పొపోవ్ ఇవాన్, 6 జనవరి 2015న ముగిసిన 7వ చెన్నై ఇంటర్నేషనల్ ఓపెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ టైటిల్ విజేతగా నిలిచారు. ఈయన ఏ దేశానికి చెందిన చెస్ ఆటగాడు?
  • A. 

   ఇజ్రాయెల్

  • B. 

   ఇరాన్

  • C. 

   ఉక్రెయిన్

  • D. 

   రష్యా

 • 14. 
  మూడు నదుల్లో అధిక మొత్తంలో యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉన్నట్లు చైనా సెంట్రల్ టెలివిజన్ సంస్థ డిసెంబర్ 2014లో ప్రకటించింది. ఆ నదులు ఏ దేశంలో ఉన్నాయి?
  • A. 

   పాకిస్థాన్

  • B. 

   టిబెట్

  • C. 

   భారత్

  • D. 

   చైనా

 • 15. 
  న్యూజీలాండ్ టెస్ట్ క్రికెట్ జట్టు, 7 జనవరి 2015న శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్ ను ఎంత తేడాతో గెల్చుకుంది?
  • A. 

   2-0 తేడాతో

  • B. 

   1-1 తేడాతో

  • C. 

   1-0 తేడాతో

  • D. 

   0-2 తేడాతో

 • 16. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ, 8 జనవరి 2015న అత్యాధునిక సదుపాయాలతో గుజరాత్ లోని మహాత్మా మందిర్ ఎదురుగా ‘దండి కుటిర్ మ్యూజియం’ను ప్రారంభించారు?ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
  • A. 

   మహారాష్ట్ర

  • B. 

   గుజరాత్

  • C. 

   రాజస్థాన్

  • D. 

   పైవేవీ కాదు

 • 17. 
  ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతిని అందుకున్న కైలాష్ సత్యార్థి, 7 జనవరి 2015న తన అవార్డును జాతికి అంకితమిచ్చారు. ఆయన ఈ అవార్డును ఏ విభాగంలో అందుకున్నారు?
  • A. 

   వైద్యరంగం

  • B. 

   శాంతి

  • C. 

   సాహిత్యం

  • D. 

   ఆర్ధిక శాస్త్రం

 • 18. 
  6 జనవరి 2015న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య రంగ ప్రచారకర్తగా నియమించబడ్డ బాలీవుడ్ నటుడు ఎవరు?
  • A. 

   అమీర్ ఖాన్

  • B. 

   ఇర్ఫాన్ ఖాన్

  • C. 

   షారుఖ్ ఖాన్

  • D. 

   అమితాబ్ బచ్చన్

 • 19. 
  102వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐ.ఎస్.సి) సమావేశం, 3 జనవరి నుండి 7 జనవరి 2015 వరకు ఏ నగరంలో జరిగింది?
  • A. 

   ముంబైలో

  • B. 

   న్యూఢిల్లీలో

  • C. 

   హైదరాబాద్ లో

  • D. 

   చెన్నైలో

 • 20. 
  స్విస్ టెన్నిస్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రింకా, 11 జనవరి 2015న చెన్నై ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఆయన ఫైనల్ మ్యాచులో ఎవరి పై విజయం సాధించాడు?
  • A. 

   స్లోవేనియా ఆటగాడు అల్జాజ్ బెదేనె

  • B. 

   స్పెయిన్ ఆటగాడు రాఫెల్ నాదల్

  • C. 

   బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే

  • D. 

   స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్

Back to Top Back to top