కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 5 అక్టోబర్ 2015- 11 అక్టోబర్ 2015

30 Questions | Total Attempts: 35

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 5 అక్టోబర్ 2015- 11 అక్టోబర్ 2015

Questions and Answers
 • 1. 
  5 అక్టోబర్ 2015న ప్రకటించిన వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి 2015 ప్రకటించిన వారిలో క్రిందివారిలో ఒకరు లేరు? 
  • A. 

   విలియం సి కాంప్ బెల్ (ఐర్లాండ్)

  • B. 

   యూయూ టు (చైనా)

  • C. 

   సతోషి ఓమురా (జపాన్)

  • D. 

   వీరిలో ఎవరూ కాదు

 • 2. 
  జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతి అనంతరం 4 అక్టోబర్ 2015న  భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడిగా నియమితులైంది ఎవరు?
  • A. 

   శశాంక్ మనోహర్

  • B. 

   సునీల్ గవాస్కర్

  • C. 

   ఎన్ శ్రీనివాసన్

  • D. 

   శరద్ పవార్

 • 3. 
  4 అక్టోబర్ 2015న జరిగిన పోర్సుగల్ సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది.
  • A. 

   సిడిఎస్ పీపుల్స్ పార్టీ

  • B. 

   సోషల్ డెమొక్రాటిక్ పార్టీ

  • C. 

   పోర్సుగీస్ కమ్మూనిస్టు పార్టీ

  • D. 

   ది గ్రీన్స్

 • 4. 
  ప్రపంచబ్యాంకు 4 అక్టోబర్ 2015న విడుదలచేసిన పేదరికంపై అంచనాలకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిగణనలోకి తీసుకోండి.I. ప్రపంచవ్యాప్తంగా పేదరికం రేఖ రోజుకు ప్రతి వ్యక్తికి 2.90 అమెరికన్ డాలర్లకు పెరిగింది.  II. 2015 నాటికి అంతర్జాతీయంగా పేదిరికం స్థాయి 10 శాతం తగ్గుతుందని అంచనా వేశారు.వీటిలో ఏది సరైనది?
  • A. 

   ఒకటి మాత్రమే

  • B. 

   రెండు మాత్రమే

  • C. 

   ఒకటి మరియు రెండు

  • D. 

   వీటిలో ఏదీ కాదు

 • 5. 
  4 అక్టోబర్ 2015న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సీఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించింది ఎవరు?
  • A. 

   యుధవీర్ సింగ్ మాలిక్

  • B. 

   ఆశిష్ బహుగుణ

  • C. 

   భానుప్రతాప్ శర్మ

  • D. 

   ఆశిష్ భార్గవ

 • 6. 
  3 అక్టోబర్ 2015న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్ డీవో) జమ్మూకాశ్మీర్ లోని లడక్ చాంగ్ లాలో ప్రారంభించిన అత్యంత ఎత్తైన పరిశోధన కేంద్రానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.I. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పరిశోధన, అభివృద్ధి కేంద్రంII. ఈ కేంద్రంలో తరువాత తరాలకు అందించేందుకు అత్యంత విలువయిన ఔషధ మొక్కల్ని శీతలీకరణలో ఉంచుతారు.వీటిల ఏది సరైనది?
  • A. 

   ఒకటి మాత్రమే

  • B. 

   రెండుమాత్రమే

  • C. 

   ఒకటి మరియు రెండు

  • D. 

   ఒకటి గానీ రెండుగాని

 • 7. 
  ఏ రాష్ట్రప్రభుత్వం 3 అక్టోబర్ 2015న ఆన్ లైన్ లో తమ ఫిర్యాదులను పోలీసులకు అందించేందుకు వీలుగా సిటిజన్ పోర్టల్ ను ప్రారంభించింది.
  • A. 

   మహారాష్ట్ర

  • B. 

   గుజరాత్

  • C. 

   ఢిల్లీ

  • D. 

   ఒడిషా

 • 8. 
  డీఆర్ డీవో ద్వారా 2014 కి గాను లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న శాస్త్రవేత్త ఎవరు?
  • A. 

   ఓ ఆర్ నందగోపన్

  • B. 

   విఎస్ అరుణాచలం

  • C. 

   ఎఎస్ మనోహరన్

  • D. 

   ఎస్ క్రిస్టోఫర్

 • 9. 
  అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ నివేదిక ప్రకారం 30 సెప్టెంబర్ 2015 సీజన్ ముగిసేనాటికి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా పత్తిని ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
  • A. 

   చైనా

  • B. 

   ఈజిప్టు

  • C. 

   ఇండియా

  • D. 

   అమెరికా

 • 10. 
  3 అక్టోబర్ 2015న ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ (ఫిబా) ఆసియా ఛాంపియన్ షిప్ ను గెలుచుకున్నదేశం ఏది?
  • A. 

   చైనా

  • B. 

   ది ఫిలిప్పైన్స్

  • C. 

   ఇండియా

  • D. 

   సౌత్ కొరియా

 • 11. 
  4 అక్టోబర్ 2015న ఇండోనేషియా అడవుల్లోని మంటల వల్ల ఏ దేశంరెండురోజుల పాటు తమ దేశంలోని పాఠశాలలను ఆరోగ్యకారణాల వల్ల  మూసివేయాలని నిర్ఱయిచింది.
  • A. 

   ఇండోనేషియా

  • B. 

   సింగపూర్

  • C. 

   మలేషియా

  • D. 

   మయన్మార్

 • 12. 
  3 అక్టోబర్ 2015న టెన్నిస్ లో వ్యూహాన్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
  • A. 

   సానియా మీర్జా మరియు మార్టినా హింగిస్

  • B. 

   ఇరీనా కమెలియా బేగు మరియు మోనికా నికోలెస్కు

  • C. 

   కాసె డెల్లాక్వా మరియు యారోస్లెవా స్వెడోవా

  • D. 

   ఫ్లావియా పెనెట్టా మరియు రోబర్టా వింసి

 • 13. 
  ఇరాక్ ప్రధాని హైదర్ ఆల్ అబాది 4 అక్టోబర్ 2015న బాగ్దాద్ లోని గ్రీన్ జోన్ ని సాధారణ ప్రజల సందర్శనార్థం 12 ఏళ్ళ తర్వాత తెరిచారు. ఈ సందర్భంతో ఈ గ్రీన్ జోన్ అంటే ఏంటి?
  • A. 

   బాగ్దాద్ లోని పర్యావరణ పార్కు

  • B. 

   బాగ్దాద్ లోని ఓ వార్ జోన్

  • C. 

   ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ రాయబార కార్యలయాలు ఉన్న ప్రాంతం

  • D. 

   1990 నాటి వార్ మ్యూజియం

 • 14. 
  26వ కోఆర్డినేటెడ్ పెట్రోల్ (కార్పట్) 3అక్టోబర్ 2015న ఏయే దేశాల మధ్య జరిగింది?
  • A. 

   ఇండియా మరియు ఇండోనేషియా

  • B. 

   ఇండోనేషియా మరియు మయన్మార్

  • C. 

   ఇండియా మరియు మయన్నార్

  • D. 

   మయన్మార్ మరియు బంగ్లాదేశ్

 • 15. 
  2015 లో ఫిజిక్స్ లో ‘డిస్కవరీ ఆఫ్ న్యూట్రియోనస్’ ఆవిష్కరణకు నోబెల్ బహుమతికి 6 అక్టోబర్ 2015న ఎంపికయింది ఎవరు?
  • A. 

   ఇసాము అకసకి, హిరోషి అమానో మరియు షుజి నకమురా

  • B. 

   అండ్రె జీమ్ మరియు కొనస్టాంటెన్ నోసెలవ్

  • C. 

   తకాకీ కజీతా మరియు ఆర్థర్ బి మెక్ డోనాల్డ్

  • D. 

   విలియర్డ్ ఎస్ బాయ్లె, జార్జి ఇ స్మిత్

 • 16. 
  ముంబైలో జరుగుతున్న 6వ జాగరణ్ ఫెస్టివల్ లో లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు 5 అక్టోబర్ 2015న అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఎవరు?
  • A. 

   అమితాబ్ బచ్చన్

  • B. 

   శశి కపూర్

  • C. 

   ధర్మేంద్ర

  • D. 

   వహీదా రెహ్మాన్

 • 17. 
  తీవ్రవాద సంస్థ ఐసిస్ 4 అక్టోబర్ 2015న నాశనం చేసిన 2వేల ఏళ్ళనాటి విజయోత్సవ స్థూపం ఎక్కడ ఉంది?
  • A. 

   డమాస్కస్, సిరియా

  • B. 

   పాల్మిరా, సిరియా

  • C. 

   బాగ్దాద్, ఇరాక్

  • D. 

   మొసుల్, ఇరాక్

 • 18. 
  అమెరికా, జపాన్ తో పాటు మరో 10 ఆసియా రిమ్ దేశాలు 5 అక్టోబర్ 2015న ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) పై సంతకం చేశాయి. ఈ కిందనున్న దేశాల్లో దేనికి ఒప్పందంతో సంబంధం లేదు.
  • A. 

   ఆస్ట్రేలియా

  • B. 

   బ్రూనై

  • C. 

   కెనడా

  • D. 

   చైనా

 • 19. 
  కేంద్రప్రభుత్వం 5 అక్టోబర్ 2015న రోగనిరోధక కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన ఇంద్రధనుస్సు అమలు కోసం ఎన్ని జిల్లాలను ఎంపికచేసింది.
  • A. 

   352 జిల్లాలు

  • B. 

   201 జిల్లాలు

  • C. 

   320 జిల్లాలు

  • D. 

   605 జిల్లాలు

 • 20. 
  5అక్టోబర్ 2015న భారత్ పర్యటనలో భాగంగా జర్మన్ ఛాన్సలర్ అంజెలా మార్కెల్ భారత్ తో కుదుర్చుకున్న పరస్సర అంగీకార ఒప్పందం (ఎంవోయూ) లో ఈ రంగం భాగస్వామ్యం లేదు.
  • A. 

   వ్యవసాయ విద్యలో సహకారం

  • B. 

   ఆహార భద్రతలో సహకారం

  • C. 

   రైల్వేశాఖలో సహకారం

  • D. 

   పవన విద్యుత్ లో సహకారం

 • 21. 
  5 అక్టోబర్ 2015న కేంద్ర వ్యవసాయం సహకారం, రైతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంటల సాగు, దిగుబడికి సంబంధించిన ప్రోగ్రాం ప్రారంభించింది. దాని పేరేమిటి?
  • A. 

   ప్రాజెక్ట్ ఫార్మర్

  • B. 

   ప్రాజెక్ట్ కిసాన్

  • C. 

   ప్రాజెక్ట్ కృషి

  • D. 

   ప్రాజెక్టు ఉత్పాద్

 • 22. 
  5 అక్టోబర్ 2015న ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం (టీపీపీ) పై ఒప్పందం జరిగింది. దీనికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణనలోకి తీసుకోండి.I. డిజిటల్ విప్లవానికి అనుగుణంగా సరిహద్దుల మధ్య సమాచారం మార్పిడి చేసుకోవడం.II. రాష్ట్ర అధీనంలోని సంస్థలు వాణిజ్యపరమయిన పోటీని నిర్ధారించడానికి చర్యలు తీసుకోవడం..దీనిలో ఏది సరైనది?
  • A. 

   ఒకటి మాత్రమే

  • B. 

   రెండు మాత్రమేI

  • C. 

   ఒకటి మరియు రెండు

  • D. 

   ఒకటి గాని రెండుగాని

 • 23. 
  5 అక్టోబర్ 2015న ప్రారంభమయిన మిషన్ ఇంద్రధనుస్సు రెండవ దశకి సంబంధించి కింద ప్రకటనలను పరిశీలించండి.I. 2025 నాటికి దేశంలో 90 శాతం ఇమ్యునైజేషన్ సాధించేలా లక్ష్యాలు పూర్తిచేయడం II. మొదటి దశలో ఈశాన్య రాష్ట్రాల్లోని 40 జిల్లాలు, రెండవ దశలో ఈశాన్య రాష్ట్రాల్లో 33జిల్లాలు. మొత్తం 279 జిల్లాలను ఇందులో చేర్చారు.వీటిలో ఏది సరైనది?
  • A. 

   ఒకటి మాత్రమే

  • B. 

   రెండు మాత్రమే

  • C. 

   ఒకటి మరియు రెండు మాత్రమే

  • D. 

   ఒకటి గాని రెండుగాని

 • 24. 
  5 అక్టోబర్ 2015న ప్రారంభమయిన అంతర్జాతీయ మెడికల్ వాల్యూ ట్రావెల్, అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా 2015 లక్ష్యం ఏంటి?
  • A. 

   1990 నుంచి ఇప్పటివరకూ వైద్యరంగంలో వచ్చిన మార్పులు

  • B. 

   భారత్ నుంచి హెల్త్ కేర్ ఉత్పత్తుల ఎగుమతులు పెంచడం

  • C. 

   ఇండియాలో వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం

  • D. 

   భారతదేశంలో సంప్రదాయ వైద్య విధానాలను ప్రోత్సహించడం

 • 25. 
  ట్విట్టర్ పూర్తిస్థాయి సీఇవోగా 5 అక్టోబర్ 2015న నియమితులయింది ఎవరు?
  • A. 

   జాక్ డార్సెః

  • B. 

   నో గ్లాస్

  • C. 

   బిజ్ స్టోన్

  • D. 

   ఇవాన్ విలియమ్స్

Back to Top Back to top