కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 29 డిసెంబర్ 2014–4 జనవరి 2015

21 Questions | Total Attempts: 121

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 29 డిసెంబర్ 2014–4 జనవరి 2015

Questions and Answers
 • 1. 
  అవివా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఈఓ) మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా ఎవరు నియామకమయ్యారు? 
  • A. 

   ట్రెవర్ రిచ్

  • B. 

   ట్రెవర్ బుల్

  • C. 

   టిమ్ కుక్

  • D. 

   రుపర్ట్ మర్దోచ్

 • 2. 
  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 26 డిసెంబర్ 2014న బొగ్గు బ్లాకుల ఈ-వేలంను సులభతరం చేసే బొగ్గు గనుల ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. ఈ ఆర్డినెన్స్ బిల్లును రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆమోదించారు?
  • A. 

   ఆర్టికల్ 126

  • B. 

   ఆర్టికల్ 125

  • C. 

   ఆర్టికల్ 124

  • D. 

   ఆర్టికల్ 123

 • 3. 
  అనుమానాస్పద బౌలింగ్ శైలి కారణంగా అంతర్జాతీయ పోటీల నుండి నిషేధించబడ్డ భారత బౌలర్ ఎవరు? 
  • A. 

   ప్రజ్ఞాన్ ఓజా

  • B. 

   భువనేశ్వర్ కుమార్

  • C. 

   రవిచంద్ర అశ్విన్

  • D. 

   ఎవరూ కాదు

 • 4. 
  కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సుశాసన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఇది అటల్ బిహారి వాజ్ పెయ్ స్వగ్రామం నుండి గొందా కు ప్రయాణిస్తుంది ? ఆయన స్వస్థలం ఏది?
  • A. 

   ఝాన్సీ

  • B. 

   ఆగ్రా

  • C. 

   గ్వాలియర్

  • D. 

   భోపాల్

 • 5. 
  ప్రసిద్ధ బాలీవుడ్ దర్శకుడు యష్ రాజ్ చోప్రా పేరు మీద రాజకీయ వేత్త టి సుబ్బిరామిరెడ్డి స్థాపించిన స్మారక పురస్కారాన్ని అందుకున్నది ఎవరు? 
  • A. 

   ఆశా భోస్లే

  • B. 

   లతా మంగేష్కర్

  • C. 

   అమితాబ్ బచ్చన్

  • D. 

   రజనీకాంత్

 • 6. 
  అబూదాబీలో జరిగిన ఏటిపి వరల్డ్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ విజేత ఎవరు? 
  • A. 

   ఆండీ ముర్రే

  • B. 

   రాఫెల్ నాదల్

  • C. 

   నోవాక్ జకోవిచ్

  • D. 

   రోజర్ ఫెదరర్

 • 7. 
  టెస్టుల్లో వేగంగా 12000 పరుగులను సాధించిన క్రికెటర్ ఎవరు? 
  • A. 

   కుమార్ సంగక్కర (శ్రీలంక)

  • B. 

   మహ్మద్ యూసఫ్ (పాకిస్థాన్)

  • C. 

   మైఖేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా)

  • D. 

   ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)

 • 8. 
  ఇస్రో చైర్మన్ డాక్టర్ కొప్పిల్లిల్ రాధాకృష్ణన్ 31 డిసెంబర్ 2014న పదవీ విరమణ పొందారు.  ఆయన ఎవరి స్థానంలో అక్టోబర్ 2009లో ఈ బాధ్యతలను చేపట్టారు? 
  • A. 

   కస్తూరి రంగన్

  • B. 

   విక్రం సారాభాయ్

  • C. 

   సురేష్.జి.మీనన్

  • D. 

   జి మాధవన్ నాయర్

 • 9. 
  మాజీ ట్యునీషియా ప్రధాని బెజి సైద్ ఎసెబ్సి, 31 డిసెంబర్ 2014న ట్యునీషియాలో ఏ పదవికి సంబంధించి ప్రమాణస్వీకారం చేశారు? 
  • A. 

   అధ్యక్షుడు

  • B. 

   ప్రధాన మంత్రి

  • C. 

   సుప్రీంకోర్టు స్పీకర్

  • D. 

   ఉప అధ్యక్షుడు

 • 10. 
  30 డిసెంబర్ 2014న తను అందిస్తున్న సేవలకు అదనంగా ప్రి ఓండ్ కార్స్ (ముందు యాజమాన్యంలోని వాహనాల) కేటగిరిని ప్రారంభించిన ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ (ఈ కామర్స్) వెబ్‌సైటు ఏది? 
  • A. 

   అమెజాన్.కాం

  • B. 

   జబాంగ్.కాం

  • C. 

   ఫ్లిప్కార్ట్.కాం

  • D. 

   జంగ్లీ.కాం

 • 11. 
  కేంద్ర ప్రభుత్వం, 1 జనవరి 2015న ప్రణాళిక సంఘం స్థానంలో నితి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది. నితి అంటే ఏమిటి? 
  • A. 

   నేషనల్ ఇన్స్టిస్ట్యుషణ్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

  • B. 

   నోబుల్ ఇన్స్టిస్ట్యుషణ్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా

  • C. 

   నేషనల్ ఇన్స్టిస్ట్యుషణ్ ఫర్ ట్రాన్స్ పోసింగ్ ఇండియా

  • D. 

   నోషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ ఫరింగ్ ఇండియా

 • 12. 
  గోదావరి నదీ యాజమాన్య బోర్డు నూతన చైర్మన్‌గా నియమితులైనది ఎవరు? 
  • A. 

   రామ్‌శరణ్

  • B. 

   రామ్‌శరణ్ నాయక్

  • C. 

   రామ్‌ నాయక్

  • D. 

   రామ్‌శరణ్ శర్మ

 • 13. 
  శేషాచలం జీవావరణ ప్రాంతంలో క్రయ్సోపిలియ టాప్రోబానిక అనే ఎగిరే పాము జాతిని గుర్తించారు?ఈ పాము ఏ దేశంలో ప్రధానంగా కనిపిస్తుంది?
  • A. 

   మాల్దీవులు

  • B. 

   మారిషస్

  • C. 

   శ్రీలంక

  • D. 

   భారతదేశం

 • 14. 
  కేంద్ర ప్రభుత్వం, 1 జనవరి 2015న ఢిల్లీ మహిళల భద్రత కోసం ఒక సమగ్రమైన మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించింది. ఈ అప్లికేషన్ పేరు ఏమిటి? 
  • A. 

   తాఖత్

  • B. 

   హిమ్మత్

  • C. 

   మేరా హిమ్మత్

  • D. 

   హృదయ్

 • 15. 
  క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి (వీరంతా ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖులు)ఉపేంద్ర జెతాలాల్ త్రివేది                              A) ఇస్రో శాస్త్రవేత్తవసంత్ గోవారికర్                                      B) గ్రంధాలయోద్యమ పితామహుడుగాంధీ వెంకటప్పయ్య                                  C) గుజరాతీ చలనచిత్ర నటుడుసైయిద్ హమీద్                                       D) ప్రముఖ విద్యావేత్త
  • A. 

   1-D, 2-A, 3-C, 4-D

  • B. 

   1-C, 2-A, 3-D, 4-B

  • C. 

   1-C, 2-A, 3-B, 4-D

  • D. 

   1-A, 2-C, 3-B, 4-D

 • 16. 
  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నియామకం అయిన ఐఏఎస్ అధికారి ఎవరు?
  • A. 

   ఎం.సతియవతి

  • B. 

   ఎన్.సతియవతి

  • C. 

   ఎం.సత్యవతి

  • D. 

   పై వారు ఎవరూ కాదు

 • 17. 
  ఆన్‌లైన్‌లో సమాచార హక్కు దరఖాస్తును నింపే సదుపాయాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? 
  • A. 

   మహారాష్ట్ర

  • B. 

   కేరళ

  • C. 

   ఢిల్లీ

  • D. 

   గుజరాత్

 • 18. 
  కేంద్ర క్యాబినెట్, ఐ.ఎఫ్.సి.ఐ లో ప్రభుత్వ వాటాను ఎంతగా పెంచడానికి ఆమోదం తెలిపింది? 
  • A. 

   53 శాతానికి

  • B. 

   31 శాతానికి

  • C. 

   41 శాతానికి

  • D. 

   51 శాతానికి

 • 19. 
  వరుసగా రెండు ఆస్కార్ అవార్డులను గెల్చుకున్న హాలీవుడ్ నటి లుయిస్ రైనెర్ ఎక్కడ మరణించారు. తొలుత జర్మనీ మరియు ఆస్ట్రియా చిత్రాల్లో నటించిన ఆమె ఎక్కడ మరణించారు? 
  • A. 

   కాలిఫోర్నియా

  • B. 

   లండన్

  • C. 

   పారిస్

  • D. 

   శాన్ ఫ్రాన్సిస్కో

 • 20. 
  ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు ప్రకటించారు. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది? 
  • A. 

   పెర్త్

  • B. 

   సిడ్నీ

  • C. 

   అడిలైడ్

  • D. 

   మెల్బోర్న్

 • 21. 
  జార్ఖండ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు?
  • A. 

   రఘువర్ దాస్

  • B. 

   రఘువరన్ దాస్

  • C. 

   రఘురామ్ దాస్

  • D. 

   రఘువీర్ దాస్

Back to Top Back to top