కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 26 జనవరి - 1 ఫిబ్రవరి 2015

30 Questions

Settings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 26 జనవరి -  1 ఫిబ్రవరి 2015

Add text here...


Questions and Answers
  • 1. 
    యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (UNCTAD), 29 జనవరి 2015న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ మానిటర్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం కింది ప్రవచనములలో ఏది తప్పు?I. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ బలహినత, విధానం అనిశ్చితి మరియు ప్రాంతీయ రాజకీయ నష్టాలు కారణంగా 2014 సంవత్సరంలో ప్రపంచ ఎఫ్డిఐ 1.26 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు క్షీణించిందని అంచనా.II. ఎఫ్డిఐ ప్రవాహం అభివృద్ధి చెందిన దేశాలకు 14 శాతం అనగా 511 బిలియన్ అమెరికన్ డాలర్లకు పడిపోయిందని అంచనా, ఇది గణనీయంగా యునైటెడ్ స్టేట్స్ లో పెద్ద ఉపసంహరణల ద్వారా ప్రభావితం అవుతుంది.III. 3 శాతం ఎఫ్డిఐ పెరుగుదలతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు అతిపెద్ద ఎఫ్డిఐ గ్రహీత
    • A. 

      I మాత్రమే

    • B. 

      II మాత్రమే

    • C. 

      III మాత్రమే

    • D. 

      I, II మరియు III

  • 2. 
    మరణానంతరం 2015 జనవరి 26 న అశోక్ చక్ర పొందినది ఎవరు?
    • A. 

      మేజర్ సంకల్ప్ కుమార్ మరియు నాయక్ ముకుల్ శర్మ

    • B. 

      కల్నల్ బిభాన్షు దొండియాల్ మరియు కెప్టెన్ స్వరూప్ కుమార్ ఘోరీ

    • C. 

      మేజర్ గోసవి కుస్థుబ్ విజయకుమార్ మరియు మేజర్ మనీత్ సింగ్

    • D. 

      మేజర్ ముకుంద్ వరదరాజన్ మరియు నాయక్ నీరజ్ కుమార్ సింగ్

  • 3. 
    క్యాబినేట్ కమిటీ ఆన్ ఎకనామిక్ ఎఫైర్స్ (సిసిఇa. 28 జనవరి 2015న జనపనారతో చేసిన కొన్ని వస్తువులకు 2014-15 సంవత్సరానికి గానూ తప్పనిసరి ప్యాకేజింగ్ను ఆమోదించింది. ఈ సందర్భంలో కింది ప్రకటనలను పరిగణలోకి తీసుకున్నారు.I. జనపనారతో చేసిన వస్తువులలో తప్పనిసరిగా ప్యాక్ చేయాల్సిన ఆహార ధాన్యాల కనీస శాతం 90 శాతంగా ఉంది.II. జనపనారతో చేసిన వస్తువులలో తప్పనిసరిగా ప్యాక్ చేయాల్సిన చక్కెర కనీస శాతం 40 శాతంగా ఉంది.క్రింది వాటిలో ఏది సరైనది?
    • A. 

      I మాత్రమే

    • B. 

      II మాత్రమే

    • C. 

      I మరియు II

    • D. 

      I, II రెండూ కాదు

  • 4. 
    27 జనవరి 2015న ఒగిల్వి అండ్ మదర్ ఇండియా యొక్క ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా నియమించనది ఎవరు?
    • A. 

      హుఫ్రిష్ బర్డి

    • B. 

      ప్రతాప్ బోస్

    • C. 

      కునాల్ జెస్వని

    • D. 

      కావాల్ షూర్

  • 5. 
    28 జనవరి 2015న మెక్డొనాల్డ్స్ కార్పొరేషన్ యొక్క ప్రధాన కార్యనిర్వహణ అధికారిగా నియమించనది ఎవరు?
    • A. 

      డాన్ థాంప్సన్

    • B. 

      స్టీవ్ ఈస్టర్బ్రూక్

    • C. 

      పీట్ బెన్సెన్

    • D. 

      కెవిన్ ఒజాన్

  • 6. 
    28 జనవరి 2015 న కేంద్ర కేబినెట్ పాక్షిక వాహక పొర నిర్మాణ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అధికార కమిటీని పునర్నిర్మించినది. ఈ పునర్నిర్మించిన కమిటీ చైర్మన్ ఎవరు?
    • A. 

      వికె సరస్వత్

    • B. 

      అవినాష్ చందర్

    • C. 

      నరేంద్ర కృష్ణ కర్మర్కర్

    • D. 

      కె రాధాకృష్ణన్

  • 7. 
    రైల్ టెల్ కార్పొరేషన్ అఫ్ ఇండియా 28 జనవరి 2015న రైలు ప్రయాణీకులకు ప్రసార సేవలు అందించడానికి ఏ సంస్థతో బంధం కుదుర్చుకుంది?
    • A. 

      సినెవిస్తాస్ లిమిటెడ్

    • B. 

      రిలయన్స్ మీడియా

    • C. 

      ఎరోస్నోవ్

    • D. 

      ఎండేమోల్

  • 8. 
    29 జనవరి 2015 న ఏ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పరిపాలన స్థాయిలో మెరుగైన నిర్ణయాల కొరకు తాలూకా ప్రణాళిక అట్లాస్ (టిపిa. ని ప్రారంభించింది?
    • A. 

      అస్సాం

    • B. 

      మహారాష్ట్ర

    • C. 

      గుజరాత్

    • D. 

      మణిపూర్

  • 9. 
    29 జనవరి 2015న 20వ లా కమిషన్, కమర్షియల్ కోర్టుల బిల్ 2015 అనే పేరుతో కేంద్ర ప్రభుత్వమునకు 253వ నివేదికను సమర్పించింది. ఈ నివేదికలోని అంశాలుI. దేశవ్యాప్తంగా కనీసం 60 వాణిజ్య కోర్టులు లేదా ప్రతి రాష్ట్రంలో రెండు నుంచి మూడు కోర్టులు ఏర్పాటు.II, దేశంలో అన్ని వాణిజ్య కోర్టులు మూసివేత మరియు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు.క్రింది వాటిలో ఏది సరైనది?
    • A. 

      I మాత్రమే

    • B. 

      II మాత్రమే

    • C. 

      I మరియు II

    • D. 

      I, II రెండూ కాదు

  • 10. 
    29 జనవరి 2015న సంగీత నాటక అకాడెమీ ఛైర్మన్గా నియమితులైనది ఎవరు?
    • A. 

      లీలా శాంసన్

    • B. 

      శేఖర్ సేన్

    • C. 

      పి వి రాజమన్నార్

    • D. 

      సరోజ్ ఖాన్

  • 11. 
    ఏ టర్కిష్ సంస్థ 29 జనవరి 2015న ఆన్లైన్ రెస్టారెంట్ శోధన సేవా ప్రదాత జొమాటో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సొంతం చేసుకుంది?
    • A. 

      ఉర్బాన్స్పూన్

    • B. 

      మెకనిస్ట్

    • C. 

      గాస్త్రోనాచి

    • D. 

      ఒబెదోవాట్

  • 12. 
    30 జనవరి 2015న శ్రీలంక 44 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైనది ఎవరు?
    • A. 

      శిరాని బండారనాయకి

    • B. 

      చెల్లప్ప నాగలింగం

    • C. 

      కనగసబాపతి జె శ్రీపవన్

    • D. 

      సూపయ్య శర్వానంద

  • 13. 
    30 జనవరి 2015న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ శాఖ యొక్క కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించినవారు ఎవరు?
    • A. 

      రాధా కృష్ణ మాథుర్

    • B. 

      రీనా రే

    • C. 

      అవినాష్ చందర్

    • D. 

      కృష్ణ చౌదరి

  • 14. 
    29 జనవరి 2015న శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్గా ఎవరు నియమించబడ్డారు?
    • A. 

      కె శ్రీపవన్

    • B. 

      లక్ష్మీనారాయణ ఎస్

    • C. 

      సంజయ్ కె ముంద్రా

    • D. 

      ఉమేష్ రేవంకర్

  • 15. 
    ఏ రాష్ట్ర ప్రభుత్వం 3 ఫిబ్రవరి 2015న అన్ని 130 తహసీల్ మరియు ఉప-తాలుకాలులో ఇ-రిజిస్ట్రేషన్ లక్షణాలను ప్రారంభించింది?
    • A. 

      హర్యానా

    • B. 

      మహారాష్ట్ర

    • C. 

      బీహార్

    • D. 

      పంజాబ్

  • 16. 
    3 ఫిబ్రవరి 2015న పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరు నియమించబడ్డారు?
    • A. 

      మధుసూదన్ ప్రసాద్

    • B. 

      ప్రకాష్ జవదేకర్

    • C. 

      రావు ఇంద్రజిత్ సింగ్

    • D. 

      జయంత్ సిన్హా

  • 17. 
    3 ఫిబ్రవరి 2015న అంతర్జాతీయ న్యాయ స్థానం (ఐసిజె), క్రొవేషియా-సెర్బియా కేసుల విషయంలో దాని తీర్పును యిచ్చింది.I. 1990 బాల్కన్ యుద్ధాల సమయంలో క్రొయేషియా లేదా సెర్బియా ఏదీ మారణహోమం నిర్వహించలేదని ఐసిజె  వెల్లడించింది.II. 1990 బాల్కన్ యుద్ధం, మాజీ యుగోస్లేవియా యొక్క విచ్ఛిన్నత ద్వారా బయటపడింది.క్రింది వాటిలో ఏది సరైనది?
    • A. 

      I మాత్రమే

    • B. 

      II మాత్రమే

    • C. 

      I మరియు II

    • D. 

      I, II రెండూ కాదు

  • 18. 
    ఏ మొఘల్ గార్డెన్, 13 జనవరి 2015న ప్రచురించిన కొన్ని మొఘల్ గార్డెన్స్ పునశ్చరణ మీద చేసిన అధ్యయన పరిశీలనలు ప్రకారం సూర్యుని ఉత్తరాయణముతో ఉన్న అమరికను చూపిస్తుంది?
    • A. 

      దిల్కుష తోటలు

    • B. 

      తాజ్ మహల్ గార్డెన్స్

    • C. 

      రాంబాగ్ గార్డెన్ మరియు క్విబ్ల

    • D. 

      హుమాయూన్ గార్డెన్ సమాధి

  • 19. 
    జనవరి 2015 లో జైపూర్ సాహిత్య ఉత్సవంలో కుష్వంత్ సింగ్ మెమోరియల్ బహుమతిని గెలుచుకున్న కవిత్వ సేకరణ వెన్ గాడ్ ఈజ్ ఎ ట్రావెలర్ రచయిత ఎవరు?
    • A. 

      శ్రీదల స్వామి

    • B. 

      అరుంధతి సుబ్రమణ్యం

    • C. 

      కేకి ఎన్ దరువల్లా

    • D. 

      రంజిత్ హస్కోటే

  • 20. 
    గత వారం 16 జనవరి 2015 లో భారతదేశం యొక్క విదేశీ మారకం నిల్వలు 2.66 బిలియన్ US డాలర్లు పెరిగి ఎంత ఆధిక్యతను చేరుకుంది?
    • A. 

      320.79 బిలియన్ US డాలర్లు

    • B. 

      322.135 బిలియన్ US డాలర్లు

    • C. 

      370.25 బిలియన్ US డాలర్లు

    • D. 

      399.79 బిలియన్ US డాలర్లు

  • 21. 
    జనవరి 2015 లో వార్తల్లో కనిపించిన సుందర్బన్స్ లోని బగబత్పూర్ మొసళ్ళ పధకం, ఏ రకం మొసళ్ళను రక్షిస్తుంది?
    • A. 

      ఉప్పునీటి మొసళ్ళు

    • B. 

      సన్నని మొసళ్ళు

    • C. 

      స్పెక్టకల్డ్ కైమన్

    • D. 

      మంచినీటి మొసళ్ళు

  • 22. 
    24 జనవరి 2015న మహారాష్ట్ర ప్రభుత్వం, 1920 సమయంలో లండన్ లో భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు నివసించిన ఒక ఇల్లును కొనుగోలు చేసి మరియు దానిని ఒక స్మారక సంగ్రహాలయంగా మార్పు చేయాలని నిర్ణయించుకుంది. ఈ ఇంట్లో బస చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు పేరు ఏమిటి?
    • A. 

      మోహన్దాస్ కరంచంద్ మహాత్మా గాంధీ

    • B. 

      జవహర్ లాల్ నెహ్రూ

    • C. 

      డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్

    • D. 

      సర్దార్ వల్లభాయ్ పటేల్

  • 23. 
    27 జనవరి 2015న కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్)  ప్రత్యేక డైరెక్టర్ జనరల్ (డిజి) గా ఎవరు నియమించబడ్డారు?
    • A. 

      కె దుర్గా ప్రసాద్

    • B. 

      యశోవర్దన్ ఆజాద్

    • C. 

      అశోక్ ప్రసాద్

    • D. 

      దినేశ్వర్ శర్మ

  • 24. 
    28 జనవరి 2015న మరణించిన భారత హాకీ ఒలింపియన్ ఎవరు?
    • A. 

      ఉద్దం సింగ్ కులార్

    • B. 

      లెస్లీ వాల్టర్ క్లాడియస్

    • C. 

      జస్వంత్ సింగ్ రాజ్పుట్

    • D. 

      గ్రిహనందన్ సింగ్

  • 25. 
    29 జనవరి 2015న మరణించిన ఆస్ట్రేలియన్ గొప్ప గోల్ఫ్ క్రీడాకారుడు మరియు బ్రిటిష్ ఓపెన్ 1960 విజేత ఎవరు?
    • A. 

      ఎడ్వర్డ్ బిషప్ డడ్లి

    • B. 

      కెల్విన్ డేవిడ్ జార్జ్ నాగ్లె

    • C. 

      జోసెఫ్ హెన్రీ కిర్క్వుడ్

    • D. 

      లియో డిజెల్

  • 26. 
    28 జనవరి 2015 న భారతదేశం యొక్క విదేశాంగ కార్యదర్శిగా నియమించబడినవారు ఎవరు?
    • A. 

      కె సుబ్రహ్మణ్యం

    • B. 

      సంజయ బారు

    • C. 

      ఎస్ జయశంకర్

    • D. 

      సుజాతా సింగ్

  • 27. 
    శ్రీ లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన 28 జనవరి 2015 న, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స యొక్క పాలనా సమయంలో అభిశంసనకు గురికావాల్సి వచ్చిన శ్రీలంక మాజీ ప్రధాన న్యాయ మూర్తిని మళ్లీ తిరిగి నియమించాడు. అభిశంసనకు గురైన మరియు తిరిగి నియమించబడిన ప్రధాన న్యాయ మూర్తి పేరు ఏమిటి?
    • A. 

      మోహన్ పిరిస్

    • B. 

      శిరాని బండారనాయకి

    • C. 

      అశోకుడు డి సిల్వా

    • D. 

      సుపయ్య శర్వానంద్

  • 28. 
    27 జనవరి 2015న బ్రాడ్మాన్ యువ క్రికెటర్ 2015గా పిలువబడే క్రికెటర్ ఎవరు?
    • A. 

      ఫవాద్ అహ్మద్

    • B. 

      ఫల్క్నర్

    • C. 

      నాథన్ కౌల్టర్ నైల్

    • D. 

      సీన్ అబోట్

  • 29. 
    27 జనవరి 2015న అలెన్ బోర్డర్ పతకం పొందిన క్రికెటర్ ఎవరు?
    • A. 

      జార్జ్ బైలీ

    • B. 

      స్టీవ్ స్మిత్

    • C. 

      గ్లెన్ మాక్స్వెల్

    • D. 

      సీన్ అబోట్

  • 30. 
    దీర్ఘకాలిక అనారోగ్యంతో ఢిల్లీలో 29 జనవరి 2015న మరణించిన గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎవరు?
    • A. 

      మదన్ తమంగ్

    • B. 

      సుభాష్ ఘిసింగ్

    • C. 

      హార్క బహదూర్

    • D. 

      ఏదీకాదు