కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ 30 ఆగష్టు-6 సెప్టెంబర్ 2015

43 Questions | Total Attempts: 38

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ 30 ఆగష్టు-6 సెప్టెంబర్ 2015

Questions and Answers
 • 1. 
  కేంద్ర హోంశాఖ నూతన కార్యదర్శిగా ఎవరి నియామకాన్ని 31 ఆగష్టు 2015న ప్రధాని నరేంద్రమోడి ఆమోదించారు?
  • A. 

   రాజీవ్‌ మెహర్షి

  • B. 

   రతన్‌ పీ వాతల్‌

  • C. 

   రాజీవ్ మంగళ

  • D. 

   రాఘవ్ చంద్ర

 • 2. 
  27 ఆగష్టు 2015 న ఏ హాకీ జట్టు గురు తేజ్ బహదూర్ హాకీ టైటిల్ గెలుచుకుంది?
  • A. 

   ఎయిర్ ఆసియా

  • B. 

   ఎయిర్ ఇండియా

  • C. 

   దక్షిణ రైల్వేస్

  • D. 

   ఏది కాదు

 • 3. 
  అమెరికా అనుబంధ సంస్థ హితాచీ సొల్యూషన్స్‌ ఇండియాలో  హైదరాబాద్‌లో ఎన్నో అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని 31 సెప్టెంబర్ 2015న ప్రారంభించింది?
  • A. 

   మొదటి

  • B. 

   మూడవ

  • C. 

   రెండవ

  • D. 

   నాల్గోవ

 • 4. 
  కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా 31 సెప్టెంబర్ 2015న ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   రాజీవ్‌ మెహర్షి

  • B. 

   రాజీవ్ మంగళ

  • C. 

   రాఘవ్ చంద్ర

  • D. 

   రతన్‌ పీ వాతల్‌

 • 5. 
  31 ఆగష్టు 2015 న ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో నిర్వహించిన 57వ రామన్‌ మెగసెసే పురస్కార ప్రదాన కార్యక్రమంలో ప్రజావేగు, ప్రభుత్వ ఉన్నతాధికారి సంజీవ్‌ చతుర్వేది, స్వచ్ఛంద సంస్థ గూంజ్‌ వ్యవస్థాపకులు అన్షుగుప్తాలతో పాటు మరో ముగ్గిరికి ఏ పురస్కారం ప్రధానం చేసారు?
  • A. 

   2015 రామన్‌ మెగసెసే పురస్కారం

  • B. 

   2015 భాగ్య శ్రీ పురస్కారం

  • C. 

   2015 మాన్ బుకర్ పురస్కారం

  • D. 

   ఏది కాదు

 • 6. 
  జైన్ మతం యొక్క ఆచారమైన 'సంథారా ప్రక్రియను పాటించడం చట్టవిరుద్ధమని ఏ రాష్ట్ర హై కోర్టు ఉత్తర్వుల అమలును సుప్రీంకోర్టు 31 సెప్టెంబర్ 2015న నిలిపివేసింది? 
  • A. 

   పంజాబ్

  • B. 

   రాజస్థాన్‌

  • C. 

   హర్యానా

  • D. 

   అస్సాం

 • 7. 
  26 ఆగష్టు 2015 న ఇ-కామర్స్ దిగ్గజం స్నాప్డీల్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (సిటీఓ) గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   రాజీవ్‌ మెహర్షి

  • B. 

   రతన్‌ పీ వాతల్‌

  • C. 

   రాజీవ్ మంగళ

  • D. 

   రాఘవ్ చంద్ర

 • 8. 
  27 ఆగష్టు 2015 న హైదరాబాద్ లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ గా నియమితులయ్యారు?
  • A. 

   రాజీవ్‌ మెహర్షి

  • B. 

   రతన్‌ పీ వాతల్‌

  • C. 

   రాజీవ్ మంగళ

  • D. 

   డాక్టర్ కందకట్ల మనోహర్

 • 9. 
  30 ఆగష్టు 2015 న ధార్వాడ్ లోని తన నివాసంలో కాల్చి చంపబడ్డ ప్రముఖ కన్నడ రచయిత మరియు కన్నడ విశ్వవిద్యాలయ మాజీ వైస్ ఛాన్సిలర్ ఎవరు?
  • A. 

   డాక్టర్ మళ్లేశప్ప మదివలప్ప కల్బర్గి

  • B. 

   రాజీవ్‌ మెహర్షి

  • C. 

   రతన్‌ పీ వాతల్‌

  • D. 

   రాజీవ్ మంగళ

 • 10. 
  అపోలో హాస్పిటల్స్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న టెలిమెడిసిన్ లో నూతన అధ్యాయంగా ఏ పథకానికి శ్రీకారం చుట్టింది?
  • A. 

   సహజ్

  • B. 

   సెహత్

  • C. 

   స్నేహ

  • D. 

   ఏది కాదు

 • 11. 
  విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని 264 గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ట్రస్టు తో 24ఆగస్టు 2015న అవగాహనా  ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది?
  • A. 

   ఎన్టీఆర్ ట్రస్ట్

  • B. 

   వైఎస్ఆర్ ట్రస్ట్

  • C. 

   సర్ దోరాబ్జీ టాటా ట్రస్టు

  • D. 

   ఏది కాదు

 • 12. 
  వేటి వారీగా జనాభా గణాంకాలు 2011ను రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) 25  ఆగస్టు  2015 న విడుదల చేసింది?
  • A. 

   కులాల వారీగా

  • B. 

   జాతుల వారీగా

  • C. 

   ఉప కులాల వారీగా

  • D. 

   మతాల వారీగా

 • 13. 
  ఇండియా,  నేపాల్ ల మధ్య  24 ఆగస్టు 2015 న దేని నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది?
  • A. 

   పెట్రోలియం పైపులైన్

  • B. 

   రోడ్లు

  • C. 

   రైల్వే

  • D. 

   మెట్రో రైలు

 • 14. 
  భారతదేశంలోని ప్రముఖ పక్షి జాతుల్ని 17 ఆగస్టు 2015 న ఏ సంస్థ వర్గీకరించింది?
  • A. 

   డిఎల్ఎఫ్

  • B. 

   ఈబర్డ్ ఇండియా

  • C. 

   ఫారెస్ట్ స్టడీస్ అఫ్ ఇండియా

  • D. 

   ఏది కాదు

 • 15. 
  గత మూడు సంవత్సరాలుగా డార్విన్ లో నిరాశ్రయులకు ఆహారం అందిస్తునందుకు ఆస్ట్రేలియా లోని భారత సంతతి డ్రైవర్ తేజిందర్ పాల్ సింగ్ ను ఆస్ట్రేలియన్ ఆఫ్ ది డే గా ఏ  బ్యాంక్ 31 ఆగష్టు 2015న ప్రకటించింది?
  • A. 

   ఎస్ బ్యాంకు

  • B. 

   ఆర్బిఎస్ బ్యాంకు

  • C. 

   కామన్వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా

  • D. 

   ఏదికాదు

 • 16. 
  నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ (ఎన్హెచ్ఎఐ) గా 31 ఆగస్టు 2015 న ఎవరు  బాధ్యతలు స్వీకరించారు?
  • A. 

   రాజీవ్‌ మెహర్షి

  • B. 

   రతన్‌ పీ వాతల్‌

  • C. 

   రాజీవ్ మంగళ

  • D. 

   రాఘవ్ చంద్ర

 • 17. 
  ఎవరి స్థానంలో రోడ్  ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కార్యదర్శిగా రాఘవ్ చంద్ర నియమితులయ్యారు?
  • A. 

   విజయ్ చిబ్బర్

  • B. 

   రాజీవ్‌ మెహర్షి

  • C. 

   రతన్‌ పీ వాతల్‌

  • D. 

   రాజీవ్ మంగళ

 • 18. 
  31 ఆగష్టు 2015 న భారతదేశం యొక్క న్యాయ సంఘం (లా కమిషన్), కేంద్ర ప్రభుత్వానికి మరణశిక్షపై నివేదికను నివేదికను సమర్పించింది. ఈ నివేదికను సమర్పించిన లా కమిషన్ చైర్మన్ ఎవరు?
  • A. 

   రాజీవ్‌ మెహర్షి

  • B. 

   జస్టిస్ (రిటైర్డ్) AP షా

  • C. 

   రతన్‌ పీ వాతల్‌

  • D. 

   రాజీవ్ మంగళ

 • 19. 
  రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ లోని కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని) ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా 1 సెప్టెంబర్ 2015న ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
  • A. 

   రతన్‌ పీ వాతల్‌

  • B. 

   రాజీవ్ మంగళ

  • C. 

   దినేష్‌కుమార్‌ లిఖీ

  • D. 

   జస్టిస్ (రిటైర్డ్) AP షా

 • 20. 
  28 ఆగష్టు 2015న  ఉత్తర అమెరికా ఎత్తైన పర్వతం మౌంట్ మెక్కిన్లే పేరును ఏమని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నామకరణం చేశారు?
  • A. 

   టేక్సా

  • B. 

   ఓహాయో

  • C. 

   ఓక్లహో

  • D. 

   డేనాలి

 • 21. 
  2 సెప్టెంబర్ 2015 న ABB ఇండియా లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   బజ్మి హుస్సేన్

  • B. 

   రతన్‌ పీ వాతల్‌

  • C. 

   రాజీవ్ మంగళ

  • D. 

   దినేష్‌కుమార్‌ లిఖీ

 • 22. 
  3 సెప్టెంబర్ 2015న శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి ఎవరు రాజీనామా చేశారు?
  • A. 

   రోషన్ మహానామా

  • B. 

   మర్వన్‌ ఆటపట్టు

  • C. 

   రతన్‌ పీ వాతల్‌

  • D. 

   రాజీవ్ మంగళ

 • 23. 
  31 సెప్టెంబర్ 2015న శ్రీలంకతో కొలంబోలో జరిగిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ 117 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ఎన్ని  ఏళ్ల తరువాత సిరీస్‌ గెలిచింది?
  • A. 

   2 ఏళ్ళ తరువాత

  • B. 

   12 ఏళ్ళ తరువాత

  • C. 

   22 ఏళ్ళ తరువాత

  • D. 

   ఏది కాదు

 • 24. 
  ఏ రాష్ట్ర ప్రభుత్వం 27 ఆగష్టు 2015 న జాతీయ క్రీడల విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం తౌబాల్ జిల్లాలోని యైథిబి ఖునౌ వద్ద గల 336.93 ఎకరాల భూమిని కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రిత్వ శాఖ కు అందజేసింది?
  • A. 

   మిజోరాం

  • B. 

   అసోం

  • C. 

   నాగాలాండ్

  • D. 

   మణిపూర్

 • 25. 
  ప్రఖ్యాత న్యూరాలజిస్ట్ మరియు రచయిత ఆలివర్ వోల్ఫ్ సాక్స్ 30 ఆగస్టు 2015 న ఎక్కడ మరణించారు? 
  • A. 

   అమెరికా

  • B. 

   ఆస్ట్రేలియా

  • C. 

   లండన్

  • D. 

   ఇండియా