కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 24 నవంబర్ 2014 –30 నవంబర్ 2014

24 Questions | Total Attempts: 101

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 24 నవంబర్ 2014 –30 నవంబర్ 2014

Questions and Answers
 • 1. 
  చెన్నై మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (CMDA)కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   కిరణ్ గుర్రాల

  • B. 

   మోహన్ వర్గీస్

  • C. 

   A కార్తీక్

  • D. 

   ఎవరు కాదు

 • 2. 
  2014 ట్రాక్ ఆసియా కప్ సైక్లింగ్ చాంపియన్షిప్ లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకుంది ఎవరు?
  • A. 

   కెజియా వర్గీస్

  • B. 

   డెబోరా

  • C. 

   సానియా మీర్జా

  • D. 

   మేరీ కామ్

 • 3. 
  ఈ క్రింది వారిలో యూఎన్ మహిళా ప్రచారకర్త కాని వారిని గుర్తించండి.
  • A. 

   ఎమ్మా వాట్సన్

  • B. 

   ఫర్హాన్ అక్తర్

  • C. 

   సానియా మీర్జా

  • D. 

   షారుఖ్ ఖాన్

 • 4. 
  నవంబర్ 2014లో లోక్ సభ ఆమోదించిన 2014 రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఆదేశాలు (సవరణ) బిల్లులో లేని రాష్ట్రం ఏది?
  • A. 

   కేరళ

  • B. 

   మధ్యప్రదేశ్

  • C. 

   ఒడిషా

  • D. 

   మణిపూర్

 • 5. 
  ఈ క్రింది వాటిలో ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ భారతదేశంలో షరియా ఈక్విటీ ఫండ్ ప్రారంభించలేదు?
  • A. 

   ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్

  • B. 

   గోల్డ్మన్ సాచ్స్ మ్యూచువల్ ఫండ్

  • C. 

   టాటా మ్యూచువల్ ఫండ్

  • D. 

   ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్

 • 6. 
  బ్లాక్ టోర్నాడో: ది త్రీ సీజేస్ ఆఫ్ ముంబై 26/11 పేరుతో విడుదలయిన పుస్తక రచయిత ఎవరు?
  • A. 

   చేతన్ భగత్

  • B. 

   అనుపమ్ ఖేర్

  • C. 

   సందీప్ ఉన్నిథాన్

  • D. 

   మహేష్ బట్

 • 7. 
  23 నవంబర్ 2014న స్విట్జర్లాండ్ టెన్నిస్ జట్టు, తన తొలి డేవిస్ కప్‌ను గెల్చుకుంది. ఈ విజయంతో స్విట్జర్లాండ్, డేవిస్ కప్ ను గెల్చుకున్న ఎన్నో దేశంగా నిలిచింది?
  • A. 

   12వ దేశం

  • B. 

   13వ దేశం

  • C. 

   14వ దేశం

  • D. 

   15వ దేశం

 • 8. 
  ప్రముఖ తెలుగు సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు 2015 సంవత్సరానికి గాను లోక్‌నాయక్ పురస్కారానికి ఎంపికయ్యారు? ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్న ఎన్నో వ్యక్తి?
  • A. 

   మొదటి వ్యక్తి

  • B. 

   నాల్గవ వ్యక్తి

  • C. 

   పదవ వ్యక్తి

  • D. 

   పదకొండవ వ్యక్తి

 • 9. 
  మహారాష్ట్ర రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా నియమితులైనది ఎవరు?
  • A. 

   రంజిత్ సిన్హా

  • B. 

   సునీల్ మనోహర్

  • C. 

   వి ఆర్ మనోహర్

  • D. 

   జగదీష్ మనోహర్

 • 10. 
  తమిళ చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ ఇఫ్ఫి చిత్రోత్సవంలో భాగంగా 2014 ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. ఈ చిత్రోత్సవం ఎక్కడ జరుగుతుంది?
  • A. 

   పనాజీ (గోవా)

  • B. 

   ముంబై

  • C. 

   చెన్నై

  • D. 

   న్యూఢిల్లీ

 • 11. 
  భారత బాక్సర్ మనోజ్ కుమార్ ఇటీవల ఏ భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు ?
  • A. 

   ధ్యానచంద్ పురస్కారం

  • B. 

   ద్రోణాచార్య పురస్కారం

  • C. 

   పద్మ శ్రీ పురస్కారం

  • D. 

   అర్జున అవార్డు పురస్కారం

 • 12. 
  26 నవంబర్ 2014న నేపాల్ రాజధాని ఖాట్మాండులో సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఇది ఎన్నో సార్క్ సమావేశం?
  • A. 

   13వ సమావేశం

  • B. 

   17వ సమావేశం

  • C. 

   18వ సమావేశం

  • D. 

   19వ సమావేశం

 • 13. 
  డయాలసిస్ చికిత్స విధాన ఖర్చును, సమయాన్ని తగ్గించే హాలో ఫైబర్ మెంబ్రేన్ ను ఏ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
  • A. 

   ఐఐటీ బొంబాయి శాస్త్రవేత్తలు

  • B. 

   ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు

  • C. 

   ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు

  • D. 

   ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు

 • 14. 
  దేశంలోనే అతి ఎత్తయిన, ప్రపంచంలోనే రెండో అతిపొడవైన విద్యుత్ పంపిణీ టవర్లను, హల్దియా ఎనర్జీ లిమిటెడ్  సంస్థ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది?
  • A. 

   పశ్చిమబెంగాల్

  • B. 

   అస్సాం

  • C. 

   ఒడిశా

  • D. 

   ఉత్తరప్రదేశ్

 • 15. 
  26 నవంబర్ 2014న దేశవ్యాప్తంగా జాతీయ పాల దినోత్సవాన్ని నిర్వహించారు. eఈ రోజు ప్రాశస్త్యం ఏమిటి?
  • A. 

   వర్ఘీస్ కురియన్ వర్ధంతి

  • B. 

   వర్ఘీస్ కురియన్ జయంతి

  • C. 

   ప్రపంచ పాల దినోత్సవం

  • D. 

   ఏది కాదు

 • 16. 
  నెపెంథిస్ జైగోన్ అనే నూతన మాంసాహార మొక్కను వృక్ష శాస్త్రవేత్తలు ఎక్కడ కనుగొన్నారు?
  • A. 

   లండన్

  • B. 

   భారతదేశం

  • C. 

   ఫిలిప్పీన్స్

  • D. 

   ఏది కాదు

 • 17. 
  16వ లోక్‌సభకు నూతన సెక్రటరీ జనరల్‌గా నియమితులైనది ఎవరు?
  • A. 

   ఎన్.మనోజ్ కుమార్

  • B. 

   అనూప్ మిశ్రా

  • C. 

   అతుల్ గుప్తా

  • D. 

   పి శ్రీధరన్

 • 18. 
  25 నవంబర్ 2014న కొత్తగా నమ్సాయి జిల్లా ఏర్పాటు అయింది. ఈ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది?
  • A. 

   సిక్కిం

  • B. 

   మేఘాలయ

  • C. 

   మిజోరాం

  • D. 

   అరుణాచల్ ప్రదేశ్

 • 19. 
  టెలికాం రంగ కంపెనీ భారతి ఎయిర్‌టెల్‌ 26 నవంబర్ 2014న ఏ ఆఫ్రికన్ దేశంలో 4జీ సేవలను ప్రారంభించింది?
  • A. 

   సీషెల్స్‌లో

  • B. 

   మంగోలియాలో

  • C. 

   టాంజానియాలో

  • D. 

   కాంగోలో

 • 20. 
  మై నేమ్ ఇస్ అబూ సలేం అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
  • A. 

   సల్మాన్ రష్దీ

  • B. 

   హుస్సేన్ జైదీ

  • C. 

   మీరా నాయర్

  • D. 

   జుంపా లాహిరి

 • 21. 
  2014 జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ అవార్డులను ఎవరి చేతుల మీదుగా అందజేశారు?
  • A. 

   ప్రణబ్ ముఖర్జీ

  • B. 

   నరేంద్ర మోడీ

  • C. 

   కైలాష్ సత్యార్ది

  • D. 

   అబ్దుల్ కలాం

 • 22. 
  బాల్య వివాహాలను నిరోధించడం కోసం ఏ అంతర్జాతీయ సంస్థ తీర్మానాన్ని ఆమోదించింది?
  • A. 

   ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ

  • B. 

   యురోపియన్ యూనియన్

  • C. 

   అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం

  • D. 

   ఏది కాదు

 • 23. 
  పశ్చిమ కనుమల ఉత్తరాదిన, అక్టోబర్ 2014లో కనుగొనబడిన తీవ్ర అపాయంలో ఉన్నట్టు పేర్కొనబడిన పక్షి ఏది?
  • A. 

   అడవి పాలపిట్ట

  • B. 

   అడవి కొంగ

  • C. 

   అడవి నెమిలి

  • D. 

   అడవి గుడ్లగూబ

 • 24. 
  2014 నవంబర్ 27 నుండి నవంబర్ 28 వరకు ఖాట్మండు, నేపాల్ లో జరిగిన 18వ సార్క్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనని దేశం ఏది?
  • A. 

   శ్రీలంక

  • B. 

   పాకిస్తాన్

  • C. 

   మయన్మార్

  • D. 

   ఆఫ్ఘానిస్తాన్

Back to Top Back to top