కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 22 డిసెంబర్ 2014 – 28 డిసెంబర్ 2014

25 Questions | Total Attempts: 126

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 22 డిసెంబర్ 2014 – 28 డిసెంబర్ 2014

Questions and Answers
 • 1. 
  డిసెంబర్ 22న ఎవరి జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకున్నారు?
  • A. 

   ఆల్బర్ట్ ఐన్ స్టీన్

  • B. 

   ఆర్యభట్ట

  • C. 

   శ్రీనివాస రామానుజన్

  • D. 

   పైన తెలిపిన అందరూ

 • 2. 
  20 డిసెంబర్ 2014న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) అధ్యక్షురాలుగా ఎన్నికైనది ఎవరు?
  • A. 

   కిరణ్ మజుందార్ షా

  • B. 

   జ్యోత్స్న సూరి

  • C. 

   శైలజా కిరణ్

  • D. 

   సుధా నారాయణమూర్తి

 • 3. 
  EXACTO: గాలిలో తన దిశను మార్చకోగల బుల్లెట్ ను ఎవరు అభివృద్ధి చేశారు?
  • A. 

   యూఎస్ రక్షణ శాఖ

  • B. 

   యూకే రక్షణ శాఖ

  • C. 

   భారత రక్షణ రంగం

  • D. 

   రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఓ)

 • 4. 
  ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాహిత్యవిమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ఇటీవల ఏ సాహిత్యపురస్కారం దక్కింది?
  • A. 

   వ్యాస్ సమ్మాన్ అవార్డు

  • B. 

   జ్ఞాన్ పీఠ అవార్డు

  • C. 

   కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

  • D. 

   ఏది కాదు

 • 5. 
  2014 కబడ్డీ ప్రపంచ కప్ పురుషుల మరియు మహిళల టైటిళ్ళను గెలిచిన దేశం ఏది?
  • A. 

   భారత్

  • B. 

   శ్రీలంక

  • C. 

   పాకిస్థాన్

  • D. 

   నేపాల్

 • 6. 
  ఏ ప్రాంతంలో లోసర్ పేరుమీదుగా నూతన సంవత్సర ఉత్సవ వేడుకలు ప్రారంభం అయ్యాయి?
  • A. 

   సిమ్లా

  • B. 

   కులుమనాలి

  • C. 

   జమ్మూకాశ్మీర్

  • D. 

   లడఖ్

 • 7. 
  16.96 మిలియన్ యూరోల టర్కీ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును చేజిక్కించుకున్న భారతీయ సంస్థ ఏది?
  • A. 

   భారత్ హెవీ ఎలెక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)

  • B. 

   స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)

  • C. 

   ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఓ.ఎన్.జి.సి)

  • D. 

   పైవన్నీ

 • 8. 
  17 ఆసియా లూజ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు చెందిన శివకేశవన్ రజత పతకం గెలవగా, స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నది ఎవరు?
  • A. 

   కిమ్ (దక్షిణకొరియా)

  • B. 

   హిడెనారీ కనయమ (జపాన్)

  • C. 

   నగానో (జపాన్)

  • D. 

   ఇషుమి నకాటా (సింగపూర్)

 • 9. 
  జనవరి 2015లో జరిగే 13వ ప్రవాసీ భారతీయ దివస్ కు ఆతిధ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది?
  • A. 

   గాంధీనగర్ (గుజరాత్)

  • B. 

   అహ్మదాబాద్ (గుజరాత్)

  • C. 

   ముంబై (మహారాష్ట్ర)

  • D. 

   ఢిల్లీ

 • 10. 
  2015 వన్డే క్రికెట్ ఐసిసి ప్రపంచ కప్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ ఎంపికయ్యారు. ఈ గౌరవం పొందడం సచిన్ కు ఎన్నవసారి?
  • A. 

   రెండవసారి

  • B. 

   మొదటిసారి

  • C. 

   మూడవసారి

  • D. 

   నాల్గవసారి

 • 11. 
  తెల్ల రేషన్ కార్డుదారులకు సంక్రాంతి కానుకగా ఉచిత పౌష్టికాహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది?
  • A. 

   తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం

  • B. 

   తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం

  • C. 

   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

  • D. 

   కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం

 • 12. 
  వారసత్వ నగరాల గుణాల్ని కాపాడేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, ఏ పథకాన్ని ప్రారంభించింది?
  • A. 

   ప్రణయ

  • B. 

   హ్రిదయ్

  • C. 

   అతిధి దేవో భవ

  • D. 

   పైవేవీ కాదు

 • 13. 
  3 లక్షల రూపాయల ప్రాజెక్టులకు ఈ-టెండరింగ్‌ను తప్పనిసరి చేసినది ఏ రాష్ట్ర ప్రభుత్వం?
  • A. 

   మధ్యప్రదేశ్

  • B. 

   ఉత్తరప్రదేశ్

  • C. 

   మహారాష్ట్ర

  • D. 

   గుజరాత్

 • 14. 
  వరల్డ్ యూత్ అండర్-16 చెస్ ఒలింపియాడ్‌లో పసిడి పతకాన్ని గెల్చుకున్న దేశం ఏది?
  • A. 

   ఇజ్రాయిల్

  • B. 

   హంగరీ

  • C. 

   ఇరాన్

  • D. 

   భారత్

 • 15. 
  నాటోలో సభ్య దేశంగా చేరే బిల్లుకు ఏ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది?
  • A. 

   ఉక్రెయిన్

  • B. 

   పోలాండ్

  • C. 

   పోర్చుగల్

  • D. 

   బ్రెజిల్

 • 16. 
  సరిహద్దు వాణిజ్యాన్ని పెంచేందుకు చైనా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
  • A. 

   నేపాల్

  • B. 

   బంగ్లాదేశ్

  • C. 

   బర్మా

  • D. 

   భారత్

 • 17. 
  24 డిసెంబర్ 1986న ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా డిసెంబర్ 24ను ఏ దినోత్సవంగా జరుపుకున్నారు?
  • A. 

   జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం

  • B. 

   జాతీయ పౌర హక్కుల దినోత్సవం

  • C. 

   జాతీయ మానవహక్కుల దినోత్సవం

  • D. 

   పైవేవీ కాదు

 • 18. 
  సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫోర్స్ (సి.ఆర్.పి.ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ గా ప్రకాష్ మిశ్రా నియామకం అయ్యారు. ఆయన ఏ అధికారి?
  • A. 

   ఐపీఎస్ అధికారి

  • B. 

   ఐఏఎస్ అధికారి

  • C. 

   ఐఎఫ్ఎస్ అధికారి

  • D. 

   ఐఆర్ఎస్ అధికారి

 • 19. 
  23 డిసెంబర్ 2014న కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) నూతన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండీ)గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   సుతిర్ధ బెనర్జీ

  • B. 

   సుతిర్ధ భట్టాచార్య

  • C. 

   సురేష్ భట్టాచార్య

  • D. 

   ప్రకాష్ గుప్తా

 • 20. 
  భారత ఎన్నికల సంఘం (ఈసి), 23 డిసెంబర్ 2014న 2014 జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అగ్రస్థానంలో నిలిచింది?
  • A. 

   జమ్మూకాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ

  • B. 

   భారతీయ జనతా పార్టీ

  • C. 

   కాంగ్రెస్ పార్టీ

  • D. 

   జమ్మూ& కాశ్మీర్ నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ

 • 21. 
  భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్ పెయ్ మరియు స్వాతంత్ర సమరయోధుడు పండిట్ మదన్ మోహన్ మాలవ్య (మరణాంతరం) ఏ అవార్డును అందుకోనున్నారు?
  • A. 

   భారతరత్న

  • B. 

   నోబెల్ పురస్కారం

  • C. 

   రైట్ లైవ్లీహుడ్ అవార్డు

  • D. 

   ఏది కాదు

 • 22. 
  తువో చంగ్ అనే అతిపెద్ద క్షిపణి, యుద్ధనౌకను విడుదల చేసిన దేశం ఏది?
  • A. 

   చైనా

  • B. 

   థాయిలాండ్

  • C. 

   దక్షిణకొరియా

  • D. 

   తైవాన్

 • 23. 
  కాంగ్రెస్ పార్టీ నేత, రాధాకృష్ణ విఖే పాటిల్ 23 డిసెంబర్ 2014న మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో ఏ పదవికి ఎంపికయ్యారు?
  • A. 

   స్పీకర్

  • B. 

   అధికార పార్టీ ప్రతినిధి

  • C. 

   విపక్ష పార్టీ నేత

  • D. 

   డిప్యూటీ స్పీకర్

 • 24. 
  కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్, సుశాసన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. ఇది అటల్ బిహారి వాజ్ పెయ్ స్వగ్రామం నుండి గొందా కు ప్రయాణిస్తుంది ? ఆయన స్వస్థలం ఏది?
  • A. 

   ఝాన్సీ

  • B. 

   ఆగ్రా

  • C. 

   గ్వాలియర్

  • D. 

   భోపాల్

 • 25. 
  క్రింది అంశాలను సరిగ్గా జతపరచండి
  1. నంద్ చతుర్వేది         A) సినిమా దర్శకుడు
  2. కైలాసం బాలచందర్    B) రాజకీయ నేత
  3. గడ్డం వెంకటస్వామి    C) హిందీ భాష కవి
  4. చరణ్ సింగ్              D) మాజీ భారత ప్రధాని
  • A. 

   1-D, 2-A, 3-C, 4-D

  • B. 

   1-C, 2-A, 3-D, 4-B

  • C. 

   1-C, 2-A, 3-B, 4-D

  • D. 

   1-A, 2-C, 3-B, 4-D

Back to Top Back to top