కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 19 జనవరి 2015 –25 జనవరి 2015

22 Questions | Total Attempts: 202

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 19 జనవరి 2015 –25 జనవరి 2015

Questions and Answers
 • 1. 
  భారతదేశంలో నేపాల్ రాయబారిగా 16 జనవరి 2015న ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   సుశీల్ కుమార్ కొయిరాలా

  • B. 

   దీప్ కుమార్ ఉపాధ్యాయ్

  • C. 

   రుక్మ శుక్షేరి రాణా

  • D. 

   ఎవరు కాదు

 • 2. 
  17 జనవరి 2015న, 10వ యూత్ నేషనల్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో  56 కిలోల విభాగంలో 238 కిలోలు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించిన క్రీదకారుడెవరు?
  • A. 

   జిమ్ జంగ్ దేరు

  • B. 

   యూకర్ తచచ్క్

  • C. 

   డంపి ఉమ్పై

  • D. 

   సుశీల్ కుమార్

 • 3. 
  అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రకటించిన 2014 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురుషుల విభాగంలో ఎవరు ఎంపికయ్యారు? 
  • A. 

   ఎల్లెన్ హుగ్

  • B. 

   జాప్ స్టాక్ మన్

  • C. 

   మార్క్ నోల్స్

  • D. 

   గొంజాలో పెయిల్లట్

 • 4. 
  17 జనవరి 2015న జరిగిన జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా ఎవరు నిలిచారు? 
  • A. 

   ధ్రువ్ సిట్వాలా

  • B. 

   దేవేంద్ర జోషి

  • C. 

   అలోక్ కుమార్

  • D. 

   పంకజ్ అద్వానీ

 • 5. 
  2015 సిడ్నీ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలను జతపరచండి.1.మహిళల సింగిల్స్ టైటిల్              a. ఆర్ బొప్పన్న/డి నేస్టర్2.పురుషుల సింగిల్స్ టైటిల్            b.పెట్ర క్విటోవా3.పురుషుల డబుల్స్ టైటిల్            c. బి మట్టేక్-సండ్స్ /సానియా మీర్జా4.మహిళల డబుల్స్ టైటిల్             d.వి. ట్రోయిక్కి  
  • A. 

   1-b;2-d;3-a;4-c;

  • B. 

   1-a;2-b;3-c;4-d;

  • C. 

   1-c;2-a;3-d;4-b;

  • D. 

   1-d;2-c;3-b;4-a;

 • 6. 
  20 జనవరి 2015న ‘నైపుణ్యాభివృద్ధి, ఔత్సాహిక పారిశ్రామికవేత్త’ కార్యక్రమానికిగానూ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక ‘అసోచామ్’ అవార్డు లభించింది?
  • A. 

   ఆంధ్ర ప్రదేశ్

  • B. 

   గుజరాత్

  • C. 

   తెలంగాణ

  • D. 

   మహారాష్ట్ర

 • 7. 
  18 జనవరి 2015న కొత్తగా ఎన్నికైన ప్రధాని ఎవాన్స్ పాల్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏ దేశాధ్యక్షుడు ప్రకటించారు?
  • A. 

   అమెరికా

  • B. 

   జపాన్

  • C. 

   హైతి

  • D. 

   రష్యా

 • 8. 
  2018లో జరగనున్న21వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన వరల్డ్ కాంగ్రెస్ (WCIT)కు ఆతిథ్యం ఇవ్వనున్న భారతీయ నగరమేది?
  • A. 

   న్యూ ఢిల్లీ

  • B. 

   ముంబై

  • C. 

   బెంగుళూరు

  • D. 

   హైదరాబాద్

 • 9. 
  19 జనవరి 2015న ఆల్ ఇండియా బాస్కెట్ బాల్ టోర్నమెంట్ 10వ సావియో కప్ ను గెలిచింది ఎవరు?
  • A. 

   ఐవోబి

  • B. 

   ఓఎన్జిసి

  • C. 

   డిఆర్డిఓ

  • D. 

   హాల్

 • 10. 
  19 జనవరి 2015న ట్విట్టర్ భారతదేశంలో కార్యాచరణకు విక్రయాధిపతిగా ఎవరిని నియమించింది?
  • A. 

   తరంజీత్ సింగ్

  • B. 

   మొంటేక్ సింగ్

  • C. 

   స్వరణ్జీత్ సింగ్

  • D. 

   ఎవరు కాదు

 • 11. 
  21 జనవరి 2015న కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ వారసత్వ నగరాల అభివృద్ధి సౌకర్యాలు మెరుగుపరిచే మరియు పునరుద్దరించే కార్యక్రమం పేరు ఏమిటి?
  • A. 

   అభయ్

  • B. 

   విజయ్

  • C. 

   హృదయ్

  • D. 

   ఆదర్శ్ నగర్

 • 12. 
  అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న రిట్జెర్స్ విశ్వవిద్యాలయంలో ప్రజారోగ్యం విభాగం యొక్క డీన్ గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   నిక్కి హైలీ

  • B. 

   బాబి జిందాల్

  • C. 

   పంకజ్ అగర్వాల్

  • D. 

   జస్జీత్ అహ్లువాలియా

 • 13. 
  21 జనవరి 2015న శాంతా కుమార్ కమిటీ, భారత ప్రధాని నరేంద్ర మోదికి ఒక నివేదికను సమర్పించింది. ఏ సంస్థ పునర్నిర్మాణంపై అధ్యయనం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు?
  • A. 

   నగర పురపాలక సంస్థ

  • B. 

   ఆహార సంస్థ

  • C. 

   పౌరసరపరాల సంస్థ

  • D. 

   గగనయాణ సంస్థ

 • 14. 
  23 జనవరి 2015న మరణించిన అబ్డుల్లా బిన్ అబ్డులజిజ్ ఆ దేశానికి రాజు?
  • A. 

   ఒమన్

  • B. 

   లిబియా

  • C. 

   సౌది అరేబియా

  • D. 

   బహరెన్

 • 15. 
  ఢిల్లీ & డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక చైర్మన్ గా 22 జనవరి 2015న ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   జస్టిస్ ఆర్.వి ఈశ్వర్

  • B. 

   మంచండా

  • C. 

   స్నెహ్ బన్సాల్

  • D. 

   ఆదిత్య బన్సాల్

 • 16. 
  21 జనవరి 2015న ప్రపంచంలోనే అతిపెద్ద నిలువు అల్లికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో జాబితాలో స్థానం సంపాదించిన టవర్ ఏది? 
  • A. 

   దుబాయ్ మేజ్ టవర్

  • B. 

   దుబాయ్ బుర్జ్ ఖలీఫా

  • C. 

   బుర్జ్ దుబాయ్

  • D. 

   లీనింగ్ టవర్

 • 17. 
  23 జనవరి 2015న భారతీయ స్టేట్ బ్యాంక్(ఎస్బిఐ) తో 100 మిలియన్ యూరో రుణ ఒప్పందం కుదుర్చుకున్న బ్యాంకు ఏది?
  • A. 

   జర్మనీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్

  • B. 

   యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్

  • C. 

   ఫ్రాన్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్

  • D. 

   యూకే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్

 • 18. 
  24 జనవరి 2015న 2014 జాతీయ సాహస పురస్కారాలను ఎంతమందికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానం చేశారు?
  • A. 

   34 మంది

  • B. 

   26 మంది

  • C. 

   29 మంది

  • D. 

   24 మంది

 • 19. 
  సైన్యం మద్దతుగల థాయిలాండ్ పార్లమెంట్ 23 జనవరి 2015న ఎవరిని అభిశంసనకు గురిచేసింది?
  • A. 

   ప్రయుత్ చన్ ఒ చాన్

  • B. 

   సమక్ సుందర్ర్వేజ్

  • C. 

   ఇంగ్లక్‌ షినవత్రా

  • D. 

   అభిజిత్ విజ్జేజివ

 • 20. 
  నూతన వ్యవసాయ భూములను గుర్తించడంలో సాయపడే రెండు ప్రపంచ పటాలను ఏ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు?
  • A. 

   ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అప్లైడ్ సిస్టమ్స్ ఎనాలిసిస్

  • B. 

   నాసా

  • C. 

   ఇస్రో

  • D. 

   ఏదీ కాదు

 • 21. 
  20 జనవరి 2015న భారతీయ మామిడి దిగుమతి పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది ఎవరు? 
  • A. 

   యునైటెడ్ కింగ్డం

  • B. 

   యూరోపియన్ యూనియన్

  • C. 

   యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా

  • D. 

   లాటిన్ అమెరికా

 • 22. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ, 22 జనవరి 2015న బేటి బచావో బేటి పడావో (BBBP) ప్రచారంలో భాగంగా బాలికల కోసం ప్రారంభిన పథకం ఏమిటి?
  • A. 

   సుకన్య సమృద్ధి యోజన

  • B. 

   మహిళా సమృద్ధి యోజన

  • C. 

   బాలికా సమృద్ధి యోజన

  • D. 

   వృద్ధాప్య సమృద్ధి యోజన

Related Topics
Back to Top Back to top