కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 17 నవంబర్ 2014 –23 నవంబర్ 2014

20 Questions | Total Attempts: 92

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 17 నవంబర్ 2014 –23 నవంబర్ 2014

Questions and Answers
 • 1. 
  ఇటీవల భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన విదేశీ పర్యటనలలో భాగంగా ఏ దేశంలో పర్యటించలేదు?
  • A. 

   మలేషియా

  • B. 

   మయన్మార్

  • C. 

   ఫిజి

  • D. 

   ఆస్ట్రేలియా

 • 2. 
  ఏ రాష్ట్ర ప్రభుత్వం గుంజన్ శర్మ అనే బాలిక కు తొలిసారిగా తమ రాష్ట్ర సాహస పురస్కారాన్ని అందజేసింది?
  • A. 

   ఒడిశా

  • B. 

   పశ్చిమబెంగాల్

  • C. 

   అరుణాచల్ ప్రదేశ్

  • D. 

   అస్సాం

 • 3. 
  16 నవంబర్ 2014న ముగిసిన తొమ్మిదవ జి-20 సదస్సు ఆస్ట్రేలియాలోని ఏ నగరంలో జరిగింది?
  • A. 

   పెర్త్

  • B. 

   బ్రిస్బేన్‌

  • C. 

   అడిలైడ్

  • D. 

   మెల్బోర్న్

 • 4. 
  కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఈ) మంత్రిగా బాధ్యతలను చేపట్టిన గిరిరాజ్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు?
  • A. 

   భారతీయ జనతా పార్టీ

  • B. 

   నేషనల్ కాంగ్రెస్ పార్టీ

  • C. 

   కాంగ్రెస్ పార్టీ

  • D. 

   ఏది కాదు

 • 5. 
  ప్రముఖ ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ మింత్రా డాట్ కాం ప్రచారకర్తగా నియమితులైన బాలీవుడ్ నటి ఎవరు?
  • A. 

   ప్రియాంక చోప్రా

  • B. 

   కంగనా రనౌత్

  • C. 

   దీపికా పదుకొనే

  • D. 

   కరీనా కపూర్

 • 6. 
  2014 డాయిష్ బ్యాంక్ అర్బన్ ఏజ్ అవార్డును అందుకున్న భారత ఎన్.జి.ఓ, చింతన్. ఇది ఏ నగరం కేంద్రంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తుంది?
  • A. 

   న్యూఢిల్లీ

  • B. 

   కోల్ కతా

  • C. 

   ముంబాయి

  • D. 

   చెన్నై

 • 7. 
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ పథకాన్ని ఏ పథకంగా పేరు మార్చారు?
  • A. 

   ఎన్.టి.ఆర్ సేవా పథకం

  • B. 

   ఎన్.టి.ఆర్ వైద్య సేవా పథకం

  • C. 

   ఎన్.టి.ఆర్ ఆసరా పథకం

  • D. 

   ఎన్.టి.ఆర్ స్మారక సేవా పథకం

 • 8. 
  సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా సచిన్ టెండూల్కర్ ‘పుట్టంరాజు కండ్రిగ’ను దత్తత తీసుకున్నారు. ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది?
  • A. 

   పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా

  • B. 

   ప్రకాశం జిల్లా

  • C. 

   పశ్చిమగోదావరి జిల్లా

  • D. 

   తూర్పుగోదావరి జిల్లా

 • 9. 
  హాకీ ఇండియా లీగ్‌లో భాగంగా ‘ఉత్తరప్రదేశ్ విజార్డ్స్’ హాకీ జట్టుకు సహ యజమానిగా మారిన క్రికెటర్ ఎవరు?
  • A. 

   మహేంద్రసింగ్ ధోని

  • B. 

   సచిన్ టెండూల్కర్

  • C. 

   సురేష్ రైనా

  • D. 

   యువరాజ్ సింగ్

 • 10. 
  2014 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికైనది ఎవరు?
  • A. 

   ఇలా భట్

  • B. 

   మలాలా యూసఫ్ జాయ్

  • C. 

   ఇస్రో

  • D. 

   యూరోపియన్ యూనియన్

 • 11. 
  2014 సంవత్సరానికి ‘కస్టోడియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న బ్యాంకు ఏది?
  • A. 

   డాయిష్ బ్యాంకు

  • B. 

   హెచ్.ఎస్.బి.సి బ్యాంకు

  • C. 

   స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు

  • D. 

   స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా బ్యాంకు

 • 12. 
  66వ గణతంత్ర దినోత్సవ వేడుకల విశిష్ట అతిధి?
  • A. 

   మహేంద్ర రాజపక్స

  • B. 

   వ్లాదిమిర్ పుతిన్

  • C. 

   బరాక్ ఒబామా

  • D. 

   హు జింటావో

 • 13. 
  21 నవంబర్ 2014న బిసిసిఐ అందించిన కల్నల్ సి.కే.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందుకున్న మాజీ క్రికెటర్ ఎవరు?
  • A. 

   దిలీప్ వెంగ్సర్కార్

  • B. 

   సంజయ్ మంజ్రేకర్

  • C. 

   సచిన్ టెండూల్కర్

  • D. 

   కపిల్ దేవ్

 • 14. 
  3వ సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (సాఫ్) మహిళల ఛాంపియన్ షిప్ విజేత ఎవరు?
  • A. 

   భారత్

  • B. 

   నేపాల్

  • C. 

   పాకిస్థాన్

  • D. 

   మాల్దీవులు

 • 15. 
  విశ్వవ్యాప్తంగా ఏ రోజును ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా నిర్వహిస్తారు?
  • A. 

   నవంబరు 21

  • B. 

   నవంబరు 22

  • C. 

   నవంబరు 23

  • D. 

   నవంబరు 24

 • 16. 
  యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూ.పి.ఎస్.సీ) ఛైర్మన్ నియమకం పొందినది ఎవరు?
  • A. 

   ఆకాష్ గుప్తా

  • B. 

   రజనీ రజదాన్‌

  • C. 

   దీపక్ గుప్తా

  • D. 

   హేమ్ చంద్ర గుప్తా

 • 17. 
  టెలికాం కంపెనీ యూనినార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా నియమకం అయినది ఎవరు?
  • A. 

   వివేక్ సూద్

  • B. 

   వివేక్ సైని

  • C. 

   విశాల్ సిక్కా

  • D. 

   పైవారు ఎవరూ కాదు

 • 18. 
  పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ సర్వీసెస్ బోర్డు (పీ.ఈ.ఎస్.బీ), కోల్ ఇండియా లిమిటెడ్ సిఎండీ గా ఎవరి పేరును సిఫార్సు చేసింది?
  • A. 

   సుతిర్థ భట్టాచార్య

  • B. 

   సుతిర్థ బెనర్జీ

  • C. 

   ఎస్. నర్సింగా రావు

  • D. 

   పంకజ్ గుప్తా

 • 19. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ ని అగ్రస్థానంలో నిలుపుతూ, 100 మంది గ్లోబల్ థింకర్స్ జాబితాను విడుదల చేసిన మాగజిన్ ఏది?
  • A. 

   ఫార్చూన్ మాగజిన్

  • B. 

   ఫారెన్ పాలసీ మాగజిన్

  • C. 

   ఫోర్బ్స్ మాగజిన్

  • D. 

   ఇండియా టుడే మాగజిన్

 • 20. 
  కోస్టా బుక్ అవార్డులకు షార్ట్ లిస్ట్ అయిన నీల్ ముఖర్జీ పుస్తకం ఏది?
  • A. 

   ది నారో రోడ్ టు ది డీప్ నార్త్

  • B. 

   లైవ్స్ ఆఫ్ అదర్స్

  • C. 

   పాస్ట్ కంటిన్యూస్

  • D. 

   పర్పుల్ లేడీ

Back to Top Back to top