కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 15 డిసెంబర్ 2014 –21 డిసెంబర్ 2014

35 Questions | Total Attempts: 87

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్: 15 డిసెంబర్ 2014 –21 డిసెంబర్ 2014

Questions and Answers
 • 1. 
  2014 డిసెంబర్ లో పాత ల్యాప్టాప్ బ్యాటరీలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మురికివాడలలో విద్యుత్ అందించగలవని ఎవరి అధ్యయనం తెలిపింది?
  • A. 

   IBM

  • B. 

   టాటా కన్సల్టెన్సీ

  • C. 

   ఇన్ఫోసిస్

  • D. 

   హెచ్ సి ఎల్

 • 2. 
  12 డిసెంబర్ 2014న సురక్షిత క్రీడగా చేసేందుకు ఏ క్రీడను సాహసోపేత క్రీడగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది?
  • A. 

   కబడ్డీ

  • B. 

   జల్లికట్టు

  • C. 

   దహి హండి

  • D. 

   కరాటే

 • 3. 
  2014  పురుషుల హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ దేశం గెల్చింది?
  • A. 

   పాకిస్థాన్

  • B. 

   ఇండియా

  • C. 

   ఆస్ట్రేలియా

  • D. 

   జర్మనీ

 • 4. 
  14 డిసెంబర్ 2014న, జపాన్ ప్రధానిగా ఎవరు ఎన్నికయ్యారు?
  • A. 

   మసారు కోహ్నో

  • B. 

   షింజో అబే

  • C. 

   యోశిహికో నోడా

  • D. 

   నాతో కన్

 • 5. 
  14 డిసెంబర్ 2014న, 121 దేశాల సుందరీమణులు పాల్గొన్న ప్రపంచసుందరి పోటీలో 2014 ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న రోలిన్ స్ట్రాస్ ఏ దేశానికీ చెందిన వారు?
  • A. 

   దక్షిణాఫ్రికా

  • B. 

   ఫ్రాన్స్

  • C. 

   అమెరికా

  • D. 

   నార్వే

 • 6. 
  భారతదేశానికి చెందిన రుహిసింగ్, 2014 మిస్ యూనివర్సల్ పీస్ & హ్యుమానిటీగా ఎంపికయ్యారు. ఈ పోటీలో ఎన్ని దేశాలు పాల్గొన్నాయి?
  • A. 

   125

  • B. 

   145

  • C. 

   135

  • D. 

   155

 • 7. 
  8 డిసెంబర్ 2014న అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం (ICC) ఏ దేశస్థితిని పరిశీలకుని స్థాయికి పెంచింది?
  • A. 

   పాలస్తీనా

  • B. 

   ఇజ్రాయేలు

  • C. 

   మారిషస్

  • D. 

   శ్రీలంక

 • 8. 
  తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మొట్టమొదటి చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   కే చంద్రశేఖర్ రావు

  • B. 

   ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి

  • C. 

   మతీనుద్దీన్ ఖాద్రీ

  • D. 

   బానోతు చంద్రావతి

 • 9. 
  మూడు చిత్రాల సంగీతానికి గాను అల్లాహ్ రఖా రెహమాన్, 12 డిసెంబర్ 2014న మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో 2015 ఆస్కార్ అవార్డులకు ప్రతిపాదింపబడ్డారు. ఈ క్రింది వాటిలో ఆ మూడు చిత్రాలు ఏవి?
  • A. 

   ‘ది మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘లింగా ’ మరియు ‘కొచ్చాడియాన్’

  • B. 

   ‘పీకే’, ‘లింగా’ మరియు ‘కొచ్చాడియాన్’

  • C. 

   ‘ది మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘ది హండ్రెడ్ ఫుట్ జర్నీ’ మరియు ‘లింగా’

  • D. 

   ‘ది మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘ది హండ్రెడ్ ఫుట్ జర్నీ’ మరియు ‘కొచ్చాడియాన్’

 • 10. 
  2014 ఇంచియాన్ ఆసియా క్రీడల పతకాల ప్రదానోత్సవంలో కాంస్య పతకాన్ని స్వీకరించేందుకు నిరాకరించడంతో ఏఐబీఏ ద్వారా ఒక సంవత్సరం సస్పెండైన క్రీడాకారిణి ఎవరు?
  • A. 

   మేరీ కొమ్

  • B. 

   సానియా మీర్జా

  • C. 

   సైనా నెహ్వాల్

  • D. 

   సరితా దేవి

 • 11. 
  15 డిసెంబర్ 2014 న 19 వ అమెరికా సర్జన్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు?
  • A. 

   వివేక్ హల్లెగేర్ మూర్తి

  • B. 

   వివేక్ వర్మ

  • C. 

   బాబి జిందాల్

  • D. 

   నిక్కి హైలీ

 • 12. 
  నాలుగు టన్నుల బరువుకు వాతావరణ స్థిరత్వాన్ని గుర్తించేందుకు మరియు క్రూ మాడ్యూల్ యొక్క పునః ప్రవేశం లక్షణాలు అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన ల్యాన్చింగ్ వెహికల్ పేరు ఏమిటి?
  • A. 

   జీఎస్ఎల్వీ మార్క్-I-X

  • B. 

   జీఎస్ఎల్వీ మార్క్-II-X

  • C. 

   జీఎస్ఎల్వీ మార్క్-III-X

  • D. 

   జీఎస్ఎల్వీ మార్క్-IV-X

 • 13. 
  2014 స్పోర్ట్ పర్సనాలిటీ అవార్డులను జతపరచండి.A.    స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్:          1. సర్ క్రిస్టోఫర్ ఆండ్రూ "క్రిస్" హొయ్ బ్రిటన్ (రేసింగ్ డ్రైవర్ మరియు మాజీ ట్రాక్ సైక్లిస్ట్)B.    యంగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్:   2. క్రిస్టియానో రోనాల్డో (పోర్చుగల్ ఫుట్బాల్ క్రీడాకారుడు)C.    జీవితకాల పురస్కారం:                         3. లూయిస్ హామిల్టన్ (బ్రిటన్ యొక్క F1 డ్రైవర్)D.    ఓవర్సీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్: 4. ఇటలీలో జన్మించిన క్లాడియా ఫ్రాగానన్ (బ్రిటన్ యొక్క కళాత్మక జిమ్నాస్ట్)
  • A. 

   A-1; B-2; C-3; D-4

  • B. 

   A-3; B-4; C-1; D-2

  • C. 

   A-3; B-2; C-1; D-4

  • D. 

   A-2; B-3; C-4; D-1

 • 14. 
  2014 సాహిత్య అకాడమీ అవార్డులను సాదించినవారి భాషలను జతపరచండి.A. ఉత్పల్ కుమార్ బసు      1. బెంగాలీ    B. ఉర్ఖావు గవర బ్రహ్మ        2. బోడో    C. శైలేందర్ సింగ్               3. డోగ్రి    D. రమేష్ చంద్ర షా             4. హిందీ    E. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి  5. తెలుగు
  • A. 

   A-1;B-2;C-3;D-4;E-5;

  • B. 

   A-2;B-3;C-4;D-5;E-1;

  • C. 

   A-1;B-3;C-4;D-2;E-5;

  • D. 

   A-4;B-3;C-2;D-5;E-1;

 • 15. 
  అనురాగ్ జైన్, ప్రధాన మంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా నియామకమయ్యారు. ఆయన ఎవరు?
  • A. 

   ఐపీఎస్ అధికారి

  • B. 

   ఐఎఫ్ఎస్ అధికారి

  • C. 

   ఐఏఎస్ అధికారి

  • D. 

   ఎవరూ కాదు

 • 16. 
  టాటా గ్రూప్ నకు చెందిన టాటా పవర్, 10 డిసెంబర్ 2014న మహారాష్ట్రలో 540- మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ పవర్ ప్లాంటును చేజిక్కించుకుంది. ఈ కొనుగోలు విలువ ఎంత?
  • A. 

   3000 కోట్ల రూపాయలు

  • B. 

   300 కోట్ల రూపాయలు

  • C. 

   2000 కోట్ల రూపాయలు

  • D. 

   30000 కోట్ల రూపాయలు

 • 17. 
  కేంద్ర క్యాబినెట్, 10 డిసెంబర్ 2014న ఐదు హైకోర్టులలో ఎన్ని అదనపు సొలిసిటర్ జనరల్ పోస్టుల రూపకల్పనకు ఆమోదం తెలిపింది?
  • A. 

   మరో నాలుగు

  • B. 

   మరో ఐదు

  • C. 

   మరో ఆరు

  • D. 

   మరో పది

 • 18. 
  2014 సంవత్సరంలో, టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసిన ఓపెనర్‌ ఎవరు?
  • A. 

   డేవిడ్ వార్నర్

  • B. 

   మైఖేల్ క్లార్క్

  • C. 

   అలిస్టర్ కుక్

  • D. 

   విరాట్ కోహ్లి

 • 19. 
  భారత ప్రధాని నరేంద్ర మోదీ, ‘బోర్న్ అగైన్ ఆన్ ది మౌంటెన్’ అనే పుస్తకాన్ని, న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచించినది ఎవరు?
  • A. 

   అరుణిమ సింగ్

  • B. 

   దీపికా కుమారి

  • C. 

   మేరీ కామ్

  • D. 

   అరుణిమ సిన్హా

 • 20. 
  మిమా ఇటో, మియు హిరానో టేబుల్ టెన్నిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్స్ లో విజేతలుగా నిలిచి, ఈ ఘనత వహించిన అతిపిన్న వయస్సు గల క్రీడాకారిణులుగా నిలిచారు. వీరు ఏ దేశానికి చెందిన వారు?
  • A. 

   జపాన్

  • B. 

   దక్షిణ కొరియా

  • C. 

   థాయిలాండ్

  • D. 

   సింగపూర్

 • 21. 
  14 డిసెంబర్ 2014న అనిరుద్ జగన్నాథ్ ఏ దేశానికి నూతన ప్రధానిగా నియమించబడ్డారు?
  • A. 

   ఇండోనేషియా

  • B. 

   వియత్నాం

  • C. 

   మాల్దీవులు

  • D. 

   మారిషస్

 • 22. 
  దేశవ్యాప్తంగా తపాలాశాఖ (పోస్టల్ శాఖ) కు ఎన్ని పోస్టల్ సర్కిల్స్ ఉన్నాయి?
  • A. 

   20

  • B. 

   21

  • C. 

   22

  • D. 

   23

 • 23. 
  ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్, విశ్వనాథన్ ఆనంద్, 15 డిసెంబర్ 2014న తన తొలి తొలి లండన్ క్లాసిక్ చెస్ టైటిల్‌ను గెల్చుకున్నారు. ఇది ఎన్నవ లండన్ క్లాసిక్ చెస్ టైటిల్?
  • A. 

   మూడవ

  • B. 

   నాల్గవ

  • C. 

   ఐదవ

  • D. 

   ఆరవ

 • 24. 
  అమెరికా వ్యాపార మ్యాగజిన్ అయిన ఫార్చూన్ మ్యాగజిన్, ఫార్చూన్ 500 భారత కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది?
  • A. 

   టాటా స్టీల్

  • B. 

   టాటా మోటార్స్

  • C. 

   రిలయన్స్ ఇండస్ట్రీస్

  • D. 

   ఇండియన్ ఆయిల్ కార్ప్

 • 25. 
  ప్రధాని నరేంద్ర మోదీ, నేతృత్వంలోని అప్పాయింట్ మెంట్ క్యాబినెట్ కమిటి (ఏసిసి) 13 డిసెంబర్ 2014న ఎవరిని ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబి) డైరెక్టరు గా నియమించింది?
  • A. 

   దినేశ్వర్ శర్మ

  • B. 

   ఆనంద్ గుప్తా

  • C. 

   అనురాగ్ జైన్

  • D. 

   మలీహా సోది

Back to Top Back to top