కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 10 నవంబర్ 2014 –16 నవంబర్ 2014

15 Questions | Total Attempts: 52

SettingsSettingsSettings
Please wait...
కరెంట్ అఫైర్స్ ఇంటరాక్టివ్ క్విజ్ : 10 నవంబర్ 2014 –16 నవంబర్ 2014

Questions and Answers
 • 1. 
  11 నవంబర్ 2014న క్రిక్ బజ్ డాట్ కాం వెబ్‌సైటును కొనుగోలు చేసిన సంస్థ ఏది?
  • A. 

   నవభారత్ టైమ్స్

  • B. 

   టైమ్స్ ఇంటర్నెట్

  • C. 

   టైమ్స్ ఆఫ్ ఇండియా

  • D. 

   ఏదీ కాదు

 • 2. 
  ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్ (సిఐసి) గా ఎవరు నియామకం పొందారు?
  • A. 

   సల్మాన్ కుర్షీద్

  • B. 

   ఫర్హాన్ అక్తర్

  • C. 

   రాజీవ్ మెహ్రిషి

  • D. 

   జావేద్ ఉస్మాని

 • 3. 
  11 నవంబర్ 2014న 2013 జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ హిందీ కవి ఎవరు?
  • A. 

   కేదార్ నాథ్ సింగ్

  • B. 

   హరివంశ్ రాయ్ బచ్చన్

  • C. 

   అమర్ కాంత్

  • D. 

   కున్వర్ నారాయణ్

 • 4. 
  గాజా పై ఐక్యరాజ్యసమితి విచారణ బృంద సభ్యుడిగా నియామితులైన భారత ఐపీఎస్ అధికారి ఎవరు?
  • A. 

   సూర్య ప్రకాష్

  • B. 

   శేఖర్ చంద్ర

  • C. 

   కే.సి.రెడ్డి

  • D. 

   సి.ఆర్.రెడ్డి

 • 5. 
  ప్రధాన మంత్రి జనధన యోజన పథకం కింద, అన్ని కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు కలిగిన తొలి రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఘనత వహించింది?
  • A. 

   మహారాష్ట్ర

  • B. 

   కేరళ

  • C. 

   గుజరాత్

  • D. 

   కర్ణాటక

 • 6. 
  కేంద్ర ప్రభుత్వం మిలిటెంట్ గ్రూప్ అయిన కమతాపూర్ లిబరేషన్ గ్రూప్ (కేఎల్ఓ) పై నిషేధాన్ని విధించింది. ఈ మిలిటెంట్ గ్రూప్ ఏ రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కలిగి ఉంది?
  • A. 

   పశ్చిమబెంగాల్ మరియు అస్సాం

  • B. 

   కేవలం పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాత్రమే

  • C. 

   పశ్చిమబెంగాల్ మరియు ఒడిశా

  • D. 

   ఒడిశా మరియు అస్సాం

 • 7. 
  తెలంగాణా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారిణి ఎవరు?
  • A. 

   రమా అయ్యర్

  • B. 

   పూనం మాలకొండయ్య

  • C. 

   స్మితా సబర్వాల్

  • D. 

   శైలజా రామయ్యర్

 • 8. 
  సముద్రంలో సొరచేపల వేటపై నిషేధాన్ని పొడిగించిన యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, ఈ నిర్ణయాన్ని ఎక్కడ తీసుకుంది?
  • A. 

   బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో

  • B. 

   కెనడా రాజధాని ఒట్టావా లో

  • C. 

   స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లో

  • D. 

   బ్రెజిల్ రాజధాని బ్రసీలియాలో

 • 9. 
  నవంబర్ 9, 2014 నుండి నవంబర్ 11, 2014 వరకు జరిగిన 22వ ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషన్ (అపెక్) సదస్సు ఎక్కడ జరిగింది?
  • A. 

   బీజింగ్ నగరంలో

  • B. 

   టోక్యోలో

  • C. 

   న్యూఢిల్లీలో

  • D. 

   సింగపూర్ లో

 • 10. 
  మింత్రా డాట్ కాం ప్రచారకర్తగా నియమించబడ్డ బాలీవుడ్ నటి ఎవరు?
  • A. 

   కరీనా కపూర్

  • B. 

   దీపికా పదుకొణే

  • C. 

   కంగనా రనౌత్

  • D. 

   ప్రియాంక చోప్రా

 • 11. 
  శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 5-0తో కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లి సారధ్యం వహించిన ఈ సిరీస్ ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
  • A. 

   రాంచీ

  • B. 

   హైదరాబాద్

  • C. 

   అహ్మదాబాద్

  • D. 

   ముంబై

 • 12. 
  2014 అధ్యక్ష ఎన్నికల్లో క్లుస్ వెర్నెర్ జొహన్నిస్ విజయం సాధించారు, ఆయన ఏ దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు?
  • A. 

   స్విట్జర్లాండ్

  • B. 

   స్లోవేకియా

  • C. 

   ఐర్లాండ్

  • D. 

   రొమేనియా

 • 13. 
  కేంద్ర ప్రభుత్వం, రద్దు చేసిన కోల్ బ్లాకుల కేటాయింపుకు అంతర మంత్రుల కమిటీని రూపొందించింది. భారతదేశంలో కోల్ బ్లాకుల కేటాయింపులో అవకతవకలు జరిగిన కారణంగా, సుప్రీంకోర్టు ఎన్ని కోల్ బ్లాకులను రద్దు చేసింది ?
  • A. 

   202 కోల్ బ్లాకులు

  • B. 

   203 కోల్ బ్లాకులు

  • C. 

   204 కోల్ బ్లాకులు

  • D. 

   206 కోల్ బ్లాకులు

 • 14. 
  అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 13 నవంబర్ 2014న భారత బాట్స్ మెన్ విరాట్ కోహ్లితో పాటు మరో నలుగురిని 2015 ప్రపంచకప్ ప్రచారకర్తలుగా ప్రకటించింది. ఐసీసీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
  • A. 

   లండన్

  • B. 

   సిడ్నీ

  • C. 

   ముంబై

  • D. 

   దుబాయ్

 • 15. 
  ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, బిలాస్‌పూర్ ఘటన పై న్యాయవిచారణకు ఆదేశించింది?
  • A. 

   మతపరమైన అల్లర్లు

  • B. 

   ఆలయ ప్రాంతంలో తొక్కిసలాట

  • C. 

   కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించడం

  • D. 

   ఎన్నికల్లో అవకతవకలు

Back to Top Back to top